BREAKING
ఓటీటీలోకి రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్.. స్ట్రీమింగ్‌పై మరింత ఆలస్యం? వెంకన్న సన్నిధిలో ఐఏఎస్ నవ్య ఒగ్గుకళాకారుల నూతన కమిటీ ఎన్నిక… అధ్యక్షుడిగా జెనిగె కొండల్ తాగునీటి పైపులైన్ లీకేజ్ కి చర్యలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హీట్.. ఈ వారం ఎలిమినేషన్‌కు ఏడుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో అదనపు గదులు మంజూరు చేయండి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ -రూ.11,085 కోట్లతో గ్రామ స్వరాజ్యానికి శంకుస్థాపన -గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఘనత కూటమిదే -హర్షం వ్యక్తం చేసిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి *జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం* ఆర్ఎంపీల గుర్తింపుకై ప్రభుత్వం చొరవ చూపాలి - నిర్మల్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి ఎల్టీ లైన్ తగిలి ఎద్దు మృతి కేంద్ర ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్ డిమాండ్ చేశారు తెలుగు ఇండస్ట్రీ నాకు తల్లిలాంటిది.. యాంకర్ సుమ కనకాల ఎమోషనల్ పోస్ట్ వైరల్

కాంగ్రెస్ ఫై బీజేపీ నేత నల్లా విమర్శలు

Select Suryaa Now
కాంగ్రెస్ ఫై బీజేపీ నేత నల్లా విమర్శలు

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా డబుల్ ఇంజన్ సర్కార్ పాలన....

కాంగ్రెస్ పై బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ విమర్శలు...
అమలాపురం మేజర్ న్యూస్ అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావిస్తూ కేంద్ర, రాష్ట్రాల్లోని డబుల్ ఇంజన్ ప్రభుత్వం ప్రజలకు పాలన అందిస్తోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నల్లా పవన్ కుమార్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు.
బీజేపీపై కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని నల్లా పవన్ కుమార్ విమర్శించారు. ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత లేదని, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నాయకత్వంపై ప్రజలకు విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే బీజేపీ నేతలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యబద్ధమైన పాలనను అందిస్తున్న పార్టీ బీజేపీయేనని అన్నారు.ఓటర్ల జాబితా నుంచి తొలగించిన ఓట్లను తిరిగి చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాస్తవాలను తెలుసుకోకుండా ఆరోపణలు చేస్తోందని విమర్శించారు. ఓటర్ల జాబితాపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని నల్లా పవన్ కుమార్ స్పష్టం చేశారు.