BREAKING
కార్యకర్తల సంక్షేమానికి జగనన్న పెద్దపీట - కార్యకర్తల కుటుంబాలకు రు. 5 లక్షల సాయంపై హర్షం - వైసీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం కార్యదర్శి కనకరాజు నాగార్జున కింగ్ 100 సినిమాలో విలన్‌గా ప్రముఖ తమిళ నటుడు.. ట్రెండింగ్‌లో క్రేజీ న్యూస్ ప్రొద్దుటూరు మున్సిపల్ ఆస్తులకు రక్షణ కల్పిస్తూ పట్టణ సుందరీకరణకు చర్యలు చేపట్టండి పాల ట్యాంకర్ కు అంటుకున్న మంటలు ఓటీటీలోకి రాకింగ్ స్టార్ యశ్ టాక్సిక్.. స్ట్రీమింగ్‌పై మరింత ఆలస్యం? వెంకన్న సన్నిధిలో ఐఏఎస్ నవ్య ఒగ్గుకళాకారుల నూతన కమిటీ ఎన్నిక… అధ్యక్షుడిగా జెనిగె కొండల్ తాగునీటి పైపులైన్ లీకేజ్ కి చర్యలు బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్ల హీట్.. ఈ వారం ఎలిమినేషన్‌కు ఏడుగురు సభ్యులు డేంజర్ జోన్‌లో అదనపు గదులు మంజూరు చేయండి పల్లె పండుగ 3.0తో పల్లెలకు మహర్దశ -రూ.11,085 కోట్లతో గ్రామ స్వరాజ్యానికి శంకుస్థాపన -గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేస్తున్న ఘనత కూటమిదే -హర్షం వ్యక్తం చేసిన గ్రంథాలయ చైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి *జలసిరి కార్యక్రమంలో ఫామ్ పాండ్ పనులు ప్రారంభం* ఆర్ఎంపీల గుర్తింపుకై ప్రభుత్వం చొరవ చూపాలి - నిర్మల్ జిల్లా బాధ్యులు ఆశమొల్ల మోహన్ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన అధికారులు లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు

పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం

Select Suryaa Now
పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవో సంఘంలో సభ్యత్వ నమోదు నమోదు కార్యక్రమం

పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్ సంఘంలో సభ్యత్వం నమోదు కొరకై విజ్ఞప్తి

పులివెందుల మేజర్ న్యూస్:

పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్ సంఘము యొక్క ప్రస్తుత కార్యవర్గ సభ్యుల పదవీకాలం   5-1-2027 న సంవత్సరంతో ముగుస్తున్నందున తిరిగి ఎన్నికలు జరిపించుట కొరకు మరియు రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు  అలపర్తి విద్యాసాగర్  జనరల్ సెక్రెటరీ శ్రీ డి వి రమణ  సమర్థవంతమైన నాయకత్వంలో సంఘాన్ని బలోపేతం చేసేందుకు మరియు నడిపించుటకు పులివెందుల తాలూకా ఏపీ ఎన్ జీవోస్ అధ్యక్షులు  జగన్నాథరెడ్డి  మరియు ట్రెజరర్ శ్రీరామ గంగాధర రెడ్డి యాదవ్  నేతృత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభమైనది కావున పులివెందుల తాలూకా ఉద్యోగులందరూ రాబోయే ఎన్నికలలో ఓటును సద్వినియోగం చేసుకునేందుకు గానుతమ యొక్క సభ్యత్వ రుసుము ప్రతి ఒక్కరికి 300 రూపాయలుగా నిర్ణయించడమైనది ఈ కార్యక్రమం పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవోస్ అధ్యక్షులు శ్రీ గజ్జల జగన్నాథరెడ్డి మరియు ట్రెజరర్ రామగంగాధర్ రెడ్డి యాదవ్ సమక్షంలో జరుగుతుందికావున ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకొని తమ యొక్క సభ్యత్వాన్ని కొనసాగించు టకుగాను శ్రీ జగన్నాథ్ రెడ్డి మరియు రామ గంగాధర్ రెడ్డి యాదవ్ దగ్గర తమ సభ్యత్వం నమోదు చేయించుకొని  రసీదు పొందవలసిందిగా సభ్యత్వ  అభ్యర్థిస్తున్నాము 
కాగా నిన్నటి దినమున కొందరు తమపై మేము తప్పుడు ప్రచారం చేస్తున్నామని అబద్ధ ప్రచారం చేస్తున్నారు దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి బురదజల్లే కార్యక్రమాలు ఎన్నడూ కూడా జరగవు మరియు ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజాస్వామ్య బద్ధంగా సజావుగా  నిష్కర్షగా నిష్పక్షపాతంగా జరగాలన్నది మా యొక్క ఉద్దేశం కాబట్టి పులివెందుల తాలూకాలు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ ఈ ఓటరు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో విధిగా పాల్గొని రాబోయే ఎన్నికలను రాష్ట్ర ఎన్ జి జీవోస్ అధ్యక్షులు  అలపర్తి విద్యాసాగర్  మరియు జనరల్ సెక్రెటరీ  డి వి రమణ  నాయకత్వంలో విజయవంతంగా జరిగించుటలో మాకు తోడ్పాటు అందించవలసిందిగా కోరుచున్నాము
మరియు ఎన్నికలు ఎవరి ఆధ్వర్యంలో జరిగినా గెలుపు ఓటములను నిర్ణయించేది మాత్రం పులివెందుల ఉద్యోగులేనని పులివెందుల తాలూకా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు అధ్యక్షులు  గజ్జల జగన్నాథరెడ్డి మరియు  ట్రెజరర్ రామ గంగాధర్ రెడ్డి   యాదవ్ స్పష్టం చేశారు