BREAKING
అర్ధనారీశ్వర స్వామి దేవస్థానంలో ఆకాశదీపం డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ ఆధ్వర్యంలో ఘనంగా గోపినాథ్ జన్మదిన వేడుకలు యువతను ఆగం చేస్తున్నా మోడిఫైడ్ బైక్ సైలెన్సర శబ్దం .... పట్టించుకోని తల్లిదండ్రులు.... విజేత, కటకం కుమారస్వామిని అభినందించిన ఎమ్మెల్యే ఆనందబాబు టాలీవుడ్‌లో కొత్త క్రైండ్‌గా మారిన మలయాళ బ్యూటీ అన.. నేటి కుర్రకారును ఆకట్టుకుంటున్న వైనం ప్రజారోగ్యమే లక్ష్యంగా బస్తీ దవాఖానాలో అవగాహన కార్యక్రమం జడ్పిటిసి హర్షిత్ రెడ్డి కి అభినందనలు తెలిపిన జనార్దన్ యాదవ్ గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన.. భద్రతా విధానాలపై ఐరోపా యూనియన్ పునరాలోచన చేయాలని తేల్చిచెప్పిన ఈయూ నేత టెరెసా రిబెరా అహ్మదాబాద్‌లో రూ. 1,400 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీపావళి వేడుకల్లో ప్రియుడితో సందడి చేసిన కృతి సనన్.. బాలీవుడ్ ప్రముఖుల హాజరు అమెరికా న్యాయశాఖ సివిల్ డివిజన్ అధిపతి రాజీనామా అమెరికా సుప్రీంకోర్టులో దివంగత బేస్‌బాల్ దిగ్గజం రాబర్టో క్లెమెంట్ కుటుంబానికి చుక్కెదురు డైమండ్ దిగ్గజం డీ బీర్స్‌లో వాటాను 30 శాతానికి పెంచుకోనున్న బోత్వానా మైత్రీ మూవీ మేకర్స్ ‘DNK’ ట్రైలర్ విడుదల: ఫుల్ ఆన్‌లైన్ బెట్టింగ్ మానియాతో నవ్వులు పూయిస్తున్న ఎంటర్‌టైనర్

ఎమ్మెల్యేను కలిసిన.విజేతలైన ఎంపీటీసీలు

Select Suryaa Now
ఎమ్మెల్యేను కలిసిన.విజేతలైన ఎంపీటీసీలు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: మండలంలోని వెల్లటూరు గ్రామానికి చెందిన కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీటీసీ అభ్యర్థిలు డొక్కా రామస్వామి, జంపని వర్ధనీ లు విజయం సాధించారు. ఈ సందర్భంగా సోమవారం మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబును, క్యాంపు కార్యాలయంలో కలసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు విజేతలైన ఇరువురిని, అభ్యర్థుల విజయానికి కృషి చేసిన నాయకులను అభినందించి, గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. ఈకార్యక్రమంలో బ్రహ్మ కార్పోరేషన్ డైరెక్టర్ మోటూరు పుణ్య శ్రీనివాస కుమార్, కాట్రగడ్డ నాగమల్లేశ్వరరావు, గొట్టిపాటి కృష్ణారావు, వాకా వెంకటనారాయణ, పమిడిముక్కల సాంబశివరావు, క్రాప రవికుమార్ పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.