శ్రీకాళహస్తి జనసేన పార్టీ తిరుపతి పార్లమెంట్ సమన్వయకర్త మిద్దెల హరి పెద్దనాన్న మిద్దెల రామయ్య ఇటీవల స్వర్గస్తులయ్యారు.
బుధవారం వారి కర్మక్రియల కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి , వారి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ, హాజరై రామయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
అనంతరం హరి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి 9644411197