BREAKING
తెలంగాణతో పాటు మూడు రాష్ట్రాల్లో కనీస మద్దతు ధరకు పప్పుధాన్యాల కొనుగోలుకు కేంద్రం ఆమోదం జీవ వైవిధ్యంతోనే మానవ మనుగడ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3 పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం పలు నూతన డిజిటల్ సేవలను ప్రారంభించనున్న రక్షణ మంత్రి ఫార్మసీలో మేనేజ్మెంట్ కోటా సీట్లను పెంచాలి కాంస్య పోరులో పరాజయం పాలైన అస్మిత డే భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న ఆయుష్ సేవలు మషాఅల్లా ఎంటర్‌ప్రైజెస్ పేరుతో భారీ మోసం.. స్క్రబ్బర్ల వ్యాపారం పేరుతో రూ. 500 కోట్ల వసూలు ఈసీఐఎల్‌లో హిట్ అండ్ రన్.. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న వారిపైకి దూసుకెళ్లిన కారు ఆసియా క్రీడల్లో కాంస్యం సాధించిన బాక్సర్ ప్రియా ఘంఘస్‌కు రాష్ట్రపతి అభినందనలు హెలిప్యాడ్ వద్ద సీఎం రేవంత్‌రెడ్డికి స్వాగతం పలికిన ఆకుల నరసన్న పటేల్ సిద్ధార్థ్ మల్హోత్రా 'ది వ్వాన్' మూవీ కలెక్షన్ల జోరు: రూ. 48 కోట్లు దాటిన వసూళ్లు విమానంలో పెను ప్రమాదం తప్పిన వైనం.. కాక్‌పిట్‌లో పైలట్, కో-పైలట్ మధ్య ఘర్షణ రహదారుల దుస్థితిపై ఎమ్మెల్యే పంచకర్ల సీరియస్.. ఆర్ అండ్ బి అధికారులతో క్షేత్రస్థాయి పరిశీలన అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ పట్టివేత

ఏక పక్ష నిర్మాణంతో ఎన్నిక వాయిదా వేయడం అసంజసం

Select Suryaa Now
ఏక పక్ష నిర్మాణంతో ఎన్నిక వాయిదా వేయడం అసంజసం
  • మా పిల్లల టీసీలు మాకు కావాలి
  • ఎంఈవో కార్యాలయం ఎదుట రొంపల్లి విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన

రామభద్రపురం, సెప్టెంబర్ 30(మేజర్.న్యూస్): మండల పరిధిలోని రొంపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎంసీ ఎన్నికలు వాలు దా వేయడం అసంజసమని విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం మండల విద్యాశాఖా కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టార . కోరం ఉన్నప్పటికీ పాఠశాల ప్రధానోపాధ్యాయుల ప్రమేయం లేకుండా ఈ ఎన్నిక ఎలా వాయిదా వేస్తారని ప్రశ్నించారు.

పాఠశాలకు ఉన్న ఎక్కువ టీసీల్లో తాము విజయం సాధించినప్పటికీ ఒక్క టీసీని ఎర చూపెట్టి ఈ ఎన్నికలను వాయిదా వేసి విద్యాశాఖాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో తాము పిల్లలను రొంపల్లి పాఠశాలలో తాము చదివించలేమని, విద్యాశాఖాధికారులు తము పిల్లల టీసీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కరిం చేవరకు తాము విద్యాశాఖా కార్యాలయాన్ని విడిచిపెట్టేది లేదని విద్యార్థుల తల్లిదండ్రులు భీష్మించుకు కూర్చున్నారు. అయితే ఎంఈవో కార్యాలయంలో ఇద్దరు విద్యాశాఖాధికారులు లేకపోవడంతో ఈ సమస్యను డీఈవో దృష్టికి తీసుకువెళతామని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.