BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

దోమ కుడితే ఏమౌతుందనుకోకు... చిన్న నిర్లక్ష్యంతో పెద్ద ముప్పు తెచ్చుకోకు

Select Suryaa Now
దోమ కుడితే ఏమౌతుందనుకోకు...   చిన్న నిర్లక్ష్యంతో పెద్ద ముప్పు తెచ్చుకోకు

దోమ కుడితే ఏమౌతుందనుకోకు...

చిన్న నిర్లక్ష్యంతో పెద్ద ముప్పు తెచ్చుకోకు

హిందూపురం టౌన్ మేజర్ న్యూస్:


లక్ష్మీపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మోడల్ కాలనీలో  ఫైలేరియా (బోదకాలు)  రక్త నమూనా సర్వే నిర్వహించారు.
(ఎన్ వి బి డి సి పి) కార్యక్రమంలో భాగంగా మలేరియా అసిస్టెంట్ రఘు నాయుడు ఆధ్వర్యంలో 15 ఏళ్లు పైబడిన 350 మంది నుండి రక్త నమూనాలు సేకరించారు. ఫైలేరియా క్రిములు రాత్రి వేళల్లో మాత్రమే రక్తంలోకి వస్తాయి కాబట్టి రాత్రి పూట సర్వే చేశామని, ముందుగా గుర్తిస్తే చికిత్స సులభమని సిబ్బంది తెలిపారు.
దోమల నివారణకు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమాన్ని  యూపీహెచ్ సి వైద్యాధికారిణి డా. ఉషారాణి, మలేరియా సబ్ యూనిట్ అధికారి శివన్న పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

 

నేటి దినపత్రిక సూర్య టౌన్ రిపోర్టర్ ఎం.నాగరాజు, హిందూపురం