BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

దండుగోపాలపురం పంచాయతీలో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు!

Select Suryaa Now
దండుగోపాలపురం పంచాయతీలో ఆరుగురు సర్పంచ్ అభ్యర్థులు!

 

∆. చెల్లుబాటైన నామినేషన్ల జాబితా విడుదల చేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి

సంతబొమ్మాళి, నవంబర్ 26, మేజర్ న్యూస్ :

సంతబొమ్మాళి మండలంలోని దండుగోపాలపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు నిలిచారు. సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన అనంతరం చెల్లుబాటైన నామినేషన్ల జాబితాను ఎన్నికల రిటర్నింగ్ అధికారి విడుదల చేశారు. ఆర్వో విడుదల చేసిన జాబితా ప్రకారం సర్పంచ్ అభ్యర్థులుగా పొందల మౌనిక, గోపమ్మ ఆరంగి, లబ్బ కృష్ణవేణి, మమత బాలక, సరస్వతి పొందల, అనసూయమ్మ ఆరంగి బరిలో ఉన్నారు.
మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. రానున్న రోజుల్లో గ్రామంలో రాజకీయ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముంది. అభ్యర్థులు తమకు అనుకూలంగా ఓటర్ల మద్దతు కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయనున్నారు. మొత్తం ఆరుగురు అభ్యర్థులు పోటీలో ఉండటంతో దండుగోపాలపురం పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు వీరిలో ఎంతమంది బరిలో కొనసాగుతారు, ఎంతమంది తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటారో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చివరకు ఎన్నికల బరిలో ఎవరు నిలుస్తారో, ఎవరు తప్పుకుంటారో వేచి చూడాల్సిందే. రానున్న రోజుల్లో గ్రామంలో రాజకీయ ప్రచారం మరింత ఊపందుకునే అవకాశముంది.