BREAKING
రైతన్నల సుభిక్షమే లక్ష్యం.. వరుణ యాగం రాష్ట్రం సస్యశ్యామలంగా వర్ధిల్లాలని ప్రత్యేక పూజలు గ్రామీణ ప్రజలకు చేరువగా వైద్య సేవలు బోర్ వెల్ రీఛార్జ్ సోక్ ఫిట్ ను ప్రారంభించిన.. సర్పంచ్, ఉప సర్పంచ్ .35 వేల వ్యాయంతో నిర్మాణం.. అద్దంకిలో ఈనెల 8వ తేదీ ఉచిత మెగా వైద్య శిబిరం. కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో గర్భవతులకు సామూహిక సీమంతాలు సౌర విద్యుత్‌పై అవగాహనకు ‘సేవా సేతు అభియాన్‌’ ఎమ్మెల్సీ పట్టభద్రుల నమోదు పత్రాల పంపిణీ ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత: ‘ఇండి’ కూటమి ఎంపీల భారీ ర్యాలీ తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ పి. సామ్ కోషి మార్కాపురం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆలయ ఆవరణలో ఘనంగా వరుణ జపాలు.. హోమాలు వేల మెగావాట్ల అదనపు భారం.. అయినా విద్యుత్ కోతలు లేవు ‎ చిన్న వెంకన్న దేవస్థానంలో వరుణ యాగ జప పారాయణలు అనంతపురం జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్‌.. విధులు బహిష్కరించిన వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగులు అస్సూరెన్స్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే అమిలినేని కాంట్రాక్టు ఉద్యోగుల నిరవధిక ధర్నా

డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్వాగ‌తం ప‌లికిన మంత్రి నారా లోకేష్‌

Select Suryaa Now
డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు స్వాగ‌తం ప‌లికిన మంత్రి నారా లోకేష్‌

సీఎం చంద్ర‌బాబుతో స‌మావేశం అయ్యేందుకు ఉండ‌వ‌ల్లి నివాసానికి వ‌చ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు ఆత్మీయ స్వాగ‌తం ప‌లికారు విద్య‌, ఐటీ శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌. కారు వ‌ద్ద‌కు వ‌చ్చిన లోకేష్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఆత్మీయంగా హ‌త్తుకుని, క‌ర‌చాల‌నం చేసి, ఇంట్లోకి తీసుకెళ్లారు. అనంత‌రం సీఎం , డిప్యూటీ సీఎం భేటీ అయ్యారు.