BREAKING
స్థల దాతలను సత్కరించిన సభ్యులు స్వార్థం కోసం కాదు.. ఊరి అభివృద్ధి కోసమే త్యాగం చేశా బ్రెజిల్‌లో తదుపరి ఆర్థిక మంత్రికోసం ఉపాధ్యక్షుడు ఆల్క్‌మిన్ పేరు పరిశీలిస్తున్న లూలా బిగ్ బాస్ తెలుగు 10 ఐదో వారం నామినేషన్స్ హీట్.. డేంజర్ జోన్‌లో ఆ ప్రముఖ కంటెస్టెంట్లు హోర్ముజ్ జలసంధిపై ఇరాన్ పట్టు సడలుతోందా? రామకృష్ణారావుకు నివాళులర్పించిన ఎంపీ పురందేశ్వరి 'అవతార్' కాపీరైట్ కేసును కొట్టివేసిన కోర్టు పనులు నాణ్యత లో రాజీ పడవద్దు అమెరికాలో అలాస్కా పవర్ ప్రాజెక్ట్‌కోసం 150 మిలియన్ డాలర్ల నిధులు ప్రకటించనున్న ప్రభుత్వం ఆలస్యం, నిర్లక్ష్యం చేస్తే చర్యలు ఖాయం : కలెక్టర్ అమెరికా డాలర్ జోరుకు త్వరలోనే బ్రేక్ కెన్యా పౌరులకు డాంగోట్ రిఫైనరీ ఐపీఓలో అవకాశం జైలర్ 2 ట్రైలర్ విడుదల: ముత్తువేల్ పాండియన్‌గా రజనీకాంత్ రిటర్న్, మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, విద్యా బాలన్‌లతో భారీ యాక్షన్ సందడి ఉమ్మడి జిల్లా జట్టుకు నారాయణపేట విద్యార్థి ఎంపిక క్రిప్టో మార్కెట్‌పై నియంత్రణల బిగువు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు

Select Suryaa Now
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి పారిశుధ్య కార్మికుల సమస్యలు

వేంపల్లె మేజర్ న్యూస్:
జల్ జీవన్ మిషన్ 2.0 అమరజీవి జలధార పనులకు శంకుస్థాపన, శ్రీకారం చుట్టేందుకు జిల్లాకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త డా.హరిష్ సాదారంగా ఆహ్వానం పలుకుతూ పూలబొకే అందజేశారు. ఈ సందర్భంగా వేంపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి పారిశుధ్య కార్మికుల సమస్యలతో పాటు ఆయా సమస్యలపై డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో స్పందించిన ఆయన వీరి సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ కు ఆదేశాలిచ్చారు. అలాగే పులివెందుల నియోజకవర్గ ప్రజా సమస్యలపై తమ దృష్టికి తీసుకురావాలని, తక్షణమే పరిష్కార మార్గం చూపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు.

గండికోట షేక్ ఖదీర్, వేంపల్లె.