BREAKING
ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ఎస్సై పై చర్యలు తీసుకోవాలి అంగన్వాడీ సేవలు సద్వినియోగం చేసుకోవాలి పశుగ్రాసం సాగుకు ఉపాధి హామీ పథకంలో ప్రోత్సాహం 35 కిలోల గంజాయి స్వాధీనం -ఇద్దరుఅరెస్టు ఆరవ డివిజన్‌లో నారాయణ నేత్ర జ్యోతి మహా యజ్ఞం - కొండ ప్రవీణ్ శంకర్ ఉపాధి హామీ పనులు వేగవంతం చేయాలి డిఆర్ డి ఓ సి హెచ్. శ్రీనివాస్ రావు సామాజిక అణిచివేత, ఆర్థిక దోపిడీలపై ఐక్యంగా పోరాడుదాం ప్రభుత్వాధినేతగా 25ఏళ్ళ ప్రజాసేవ పూర్తిచేసుకున్న ప్రధాని మోడీకి మంత్రి ఆనం అభినందనలు విటమిన్ డి లోపం ఉంటే శరీరంలో ఎలాంటి ప్రమాదకర సమస్యలు వస్తాయో తెలుసా? అంగన్వాడీ టీచర్ నియామకాలకు…మరో అవకాశం పెచ్చులుడుతున్న పాత పాఠశాల భవనం భయాందోళనలో విద్యార్థుల తల్లిదండ్రులు పీఎం అజయ్ కు ముత్తారం ఎంపిక అనారోగ్య బాధితుడికి ఎంఎల్‌ఏ ఎల్‌ఓసి అందచేత ఖైదీకి ప్రతిష్ఠాత్మక గోల్డ్ మెడల్ 6వ వైఎస్‌పీఏ నేషనల్ ఫెడరేషన్ కప్‌లో విశ్వసాయి విద్యార్థుల సత్తా

దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం

Select Suryaa Now
దసరా మహోత్సవాలకు జిల్లా కలెక్టర్కు ఆహ్వానం

జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో ఈనెల 11 నుండి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారిని దసరా మహోత్సవాలకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కూడా మల్లన్న ప్రసాదంతోపాటు ఆహ్వాన పత్రికను అందజేశారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు భరద్వాజ శర్మ,మురళీధర్,శ్రీదేవి దేవస్థానం ఏఈఓ స్వాములు తదితరులున్నారు.