డాక్టర్ బత్తల హరిప్రసాద్ ను సన్మానించిన వైసిపి పల్నాడు జిల్లా బీసీ విభాగం ఇన్చార్జ్ రామారావు
కదిరి పట్టణ సమీపంలోని కుమ్మరవాం డ్లపల్లి గ్రామం నందు శనివారం వైయస్సార్సీపి రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యు లు, రాయదుర్గం నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ బత్తల హరిప్రసాద్ ను మాజీ మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్, పల్నాడు జిల్లా వైసిపి బీసీ విభాగం ఇంచార్జ్ బత్తుల రామారావు, ఎన్టీ ఆర్ జిల్లా వైసీపీ లీగల్ సెల్ కార్యవర్గ సభ్యులు బత్తుల నవీన్ లు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. పార్టీ కోసం డాక్టర్ బత్తల హరిప్రసాద్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఉన్నారు.