డా కరుణాకర్ కి ఘనసత్కారము
నెల్లురు సిటి మేజర్ న్యుస్ : కోవూరు మండలము ఇనమడుగు లో ఉన్న హోమియో వైద్యశాలకు స్వఛ్చ హాస్పిటల్ అవార్డ్ వచ్చిన సందర్భముగా బుధవారము ఇనమడుగు గ్రామ పెద్దలు మరియు హోమియోసేవలు పోందిన పెద్దలు డా కరుణాకర్ ని అభినందించడమె కాదు ఘనంగా సత్కరించారు ఇనమడుగు హాస్పిటల్ సేవలు డా కరుణాకర్ వచ్చిన తరువాత బాగున్నాయని మెడికల్ క్యాంపుల ద్వారా హోమియోపతి గురించి బాగా అవగాహన కల్పిస్తున్నారని అందుకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమములొ మాజి ఏంపిటీసి సభ్యులు కోల్లారెడ్ది సునీల్ రెడ్దిగారు ,పిహెచ్ సి వైద్యులు డా నిరంజన్ ,సత్యానంద ఆశ్రమ పెద్దలు పురుషోత్తమ స్వామి ఇంకా గ్రామ పెద్దలు అభిమానులు పాల్గోన్నారు అలానె స్టాఫ్ రామక్రీష్ణ గారిని కూడా సత్కరించి అభినందించారు అందరు మరిన్ని అవార్డ్ లు సాదించి ఇనమడుగు హోమియో వైద్యశాలకు పేరును తీసుకునిరావాలని ఆకాంక్షని తెలియజేసారు