BREAKING
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కలసిన కార్పొరేటర్ షాహినా. ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ ఇంకొల్లు సర్పంచ్ గా షేక్ మహమ్మద్ రఫీ సదాశివపల్లిలో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి విజ్ఞాన పరిషత్ ఎన్నికల ప్రచారం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం.. ఓటు హక్కును నిలబెట్టుకుందాం! ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నీ కలిసిన కార్పొరేటర్ శంకర్ యాదవ్. గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో సరళ ఫిజిక్స్ కాన్‌క్లేవ్`2026 కొమ్మరపూడి నామినేషన్ల తిరస్కరణపై సీపీఐ ఆందోళన! టవర్ లైట్స్ కి శంకుస్థాపన అగ్ని ప్రమాదంలో బస్సు దగ్ధం చంద్రబాబును కలిసిన కార్పొరేటర్ ఆర్ సి మునికృష్ణ ఏపిలగుంటలో పొడమేకల ముమ్మర ప్రచారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన జాతీయ రహదారి సర్వీస్ రోడ్డుపై లారీలు.. వాహనదారులకు తప్పని ఇబ్బందులు! భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనగా నిర్వహించిన గ్రామ సర్పంచ్

చంద్రబాబును కలిసిన ముని రామయ్య దంపతులు

Select Suryaa Now
చంద్రబాబును కలిసిన ముని రామయ్య దంపతులు

తిరుపతి మేజర్ న్యూస్ 
తిరుమల పర్యటనకు విచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ను వ్యవసాయ కళాశాల హెలిపాడ్ వద్ద టీడీపీ తిరుపతి పార్లమెంటు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ రామదాసు ముని రామయ్య, సతీమణి కార్పొరేటర్ ఆర్ నాగభూషణమ్మ మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబును ముని రామయ్య దంపతులతో పాటు పలువురు  తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. అనంతరం ముఖ్యమంత్రి తిరుమలకు బయలుదేరి వెళ్లారు. చంద్రబాబు నాయుడు నుండి ముని రామయ్య దంపతులు ఆశీస్సులు అందుకున్నారు.

H. ద్వారకా, స్టాఫ్ రిపోర్టర్ 

9705347341