BREAKING
మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి!

చెరువు పూడికతీత పనులను పరిశీలించిన డ్వామా పీడీ

Select Suryaa Now
చెరువు పూడికతీత పనులను పరిశీలించిన డ్వామా పీడీ

వింజమూరు మేజర్ న్యూస్  :    వింజమూరు పంచాయితీ పరిధిలోని బొమ్మరాజు చెరువు గ్రామ చెరువులో ఉపాధి హామీ పథకం కింద రూ. 7.80 లక్షలవ్యయంతోమంజూరైన పూడికతీతపనులనుడ్వామా పీడీ సీహెచ్. వెంకట శ్రీనివాస ప్రసాద్  మంగళవారంక్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈసందర్భంగా పనులు జరుగుతున్న తీరునుపరిశీలించి,కూలీలతోమాట్లాడిపనులవివరాలను అడిగి తెలుసుకున్నారు. మంజూరైనపనులనునిబంధనల ప్రకారం చేపడుతూ నిర్దేశించినలక్ష్యాలనుసాధించాలని సూచించారు.  ఈ సందర్భంగా డ్వామా పీడీ మాట్లాడుతూ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు రోజువారీ రూ.312 వేతనంపొందేవిధంగానిర్దేశించిన పనిపరిమాణాన్నిపూర్తి చేయాలని సూచించారు. కూలీలు పనుల పట్ల శ్రద్ధ వహిస్తూ నిర్ణీత కొలతల మేరకుపనులునిర్వహించాలని తెలిపారు. ఉపాధి హామీ పథకంద్వారాగ్రామీణ ప్రాంతాల్లో కూలీలకుఉపాధి కల్పించడంతోపాటుగ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.అనంతరం ఉపాధి హామీ పథకానికి సంబంధించినఏడురి జిస్టర్లనుపరిశీలించారు.రిజిస్టర్లలో నమోదైన వివరాలు, పనులకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. పనులనిర్వహణలోపారదర్శకతపాటించాలని,రికార్డులనుసక్రమంగానిర్వహించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.ఈకార్యక్రమంలో ఏపీవో శ్రీనివాస్ రావు ఈసీ కృష్ణారావు టి.ఏ మురళి రామ్మోహన్ ఫీల్డ్ అసిస్టెంట్ లో శ్రీనివాసులు బోయిన రమణయ్య మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.