BREAKING
ఎలోన్ మస్క్ స్టార్‌లింక్‌కు రిలయన్స్ స్వాగతం...శాటిలైట్ ఇంటర్నెట్ పోటీకి సిద్ధమన్న అంబానీ నల్గొండ జిల్లా పరిషత్ దసరా ఉత్సవాల్లో భక్తుల సౌకర్యానికే ప్రాధాన్యం: మంత్రి కొలుసు పార్థసారథి మాజీ మంత్రి నల్లపరెడ్డి ఆహ్వానం.. వైసీపీలోకి ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి.. భూతాపంపై తాబేళ్ల హెచ్చరిక...సముద్ర ఉష్ణోగ్రతలపై సైంటిస్టుల ఆందోళన జగ్గయ్యపేట మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా షేక్ హఫీజున్సీసా వైఎస్ఆర్ సీపీ తరఫున అధికారికంగా ప్రకటించిన పార్టీ నాయకత్వం నంద్యాలలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గౌడ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి. పీసీసీ అధ్యక్షుడు -విద్యతోపాటు సంస్కృతి, కార్ ఉద్గారాల నిబంధనల్లో ప్రాన్స్, జర్మనీల కీలక ఒప్పందం దుత్తలూరులో గంజాయి అక్రమ సాగుపై నెల్లూరు జిల్లా పోలీసుల మెరుపు దాడి! ఇంద్రకీలాద్రిపై భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు: ఎంపీ కేశినేని చిన్ని రికార్డు స్థాయి వాణిజ్య లాభాల దిశగా చైనా ఇంధన దిగ్గజం ఆర్.ఎం.పి, పి.ఎం.పి వైద్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి 30వ వార్డు టిడిపి కౌన్సిలర్ అభ్యర్థిగా సమీర్ ఖాన్

చీరాలలో ఎన్నికల సందడి.. 3 రోజులే గడువు!

Select Suryaa Now
చీరాలలో ఎన్నికల సందడి.. 3 రోజులే గడువు!

చీరాలలో ఎన్నికల సందడి.. 3 రోజులే గడువు!

బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. 44 వార్డులకు సంబంధించి ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ దానియేలు జోషఫ్ వెల్లడించారు. 19న నామినేషన్ల పరిశీలన, 21న తుది గడువు ఉంటుందని తెలిపారు. అన్ని ప్రక్రియలు పూర్తయిన అనంతరం ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను పూర్తిస్థాయిలో పరిశీలించుకుని సమర్పించాలని సూచించారు.