BREAKING
గుజరాత్‌లో ప్రత్యేక గ్రామసభలో పాల్గొన్న కేంద్ర జలశక్తి మంత్రి సి.ఆర్. పాటిల్ ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 20వ స్వర్ణం: రెజ్లింగ్‌లో మెరిసిన అమన్ రష్మిక వంట చేస్తే యుద్ధమే.. రణబాలి ప్రమోషన్స్‌లో విజయ్ దేవరకొండ సరదా కామెంట్స్ యూకే ఫెయిర్‌ఫోర్డ్ వైమానిక కేంద్రంలో భద్రతా కలకలం 10 నుంచి 18 వరకు బతుకమ్మ వేడుకలు: ప్రభుత్వం భారీ ఏర్పాట్లు మధ్యశ్రేణి క్షిపణి పరీక్షను ధృవీకరించిన కిమ్ జోంగ్ ఉన్ సోదరి కిమ్ యో జోంగ్ రాయదుర్గం రూరల్‌ను కరువు మండలంగా ప్రకటించాలి : ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు లింగ నిర్ధారణ పరీక్షలు పూర్తిస్థాయిలో అరికట్టడమే లక్ష్యం : జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టుపై రష్యా క్షిపణి దాడి దేవర చుట్టమల్లే పాట మార్ఫింగ్ వివాదం.. తీవ్రంగా స్పందించిన జాన్వీ కపూర్, ఎన్టీఆర్ జర్మనీని వేధిస్తున్న వైమర్ కాలపు ముప్పు అమెరికా-రష్యా చర్చల్లో కోట్ల డొల్లర్ల భారీ చమురు ఒప్పందం ప్రేమనే ఊరిలో మూవీ రివ్యూ.. శ్రీరామ్, రంగాయణ రఘు చిత్రం ఎలా ఉందంటే? గాల్లోనే గొడ్డలితో దాడి, ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటించిన యూఏఈ పాకిస్థాన్ డిజిటల్ రంగంలో చైనా పట్టు, దీర్ఘకాల సాంకేతిక ఆధారపడటంతో సార్వభౌమాధికారానికి ముప్పు అని నివేదిక హెచ్చరిక

భక్తులకు అన్నప్రసాదాలు వితరణ

Select Suryaa Now
భక్తులకు అన్నప్రసాదాలు వితరణ

పురటాసి మూడో శనివారం సందర్భంగా వేదం గ్రూప్స్ అధినేత అముదాల ప్రభాకర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. అలిపిరి లింక్ బస్టాండ్ వద్ద శనివారం జరిగిన కార్యక్రమానికి శ్రీపద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ ప్రణీత్ పెనుమాదు ముఖ్య అతిథిగా పాల్గొని సుమారు 3 వేల మంది భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అలిపిరి మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు అన్న ప్రసాదాలు వితరణ చేయడం గొప్ప సేవకు నిదర్శనమని పేర్కొన్నారు.వేదం మొబైల్స్ అధినేత అముదాల ప్రభాకర్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు తమ వంతు సేవ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. సురా మోహన్ ప్రసాద్, శ్రీనివాసులు, పార్థసారథి, మురళి, దామోదర్, సుధాకర్ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి ప్రతినిధి