ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణా తరగతులు
ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణా తరగతులు
ఆంధ్ర ప్రదేశ్ చక్రవర్తుల రాఘవాచారి మీడియా అకాడమీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ లో ప్రారంభమైన జర్నలిస్టుల శిక్షణా తరగతులు...ముఖ్య అతిధులుగా హాజరైన చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని , మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్
Raaju, బ్యూరో చీఫ్, ND సూర్య, తిరుపతి జిల్లా, 9000 28 1239,