BREAKING
"అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం చిరస్మరణీయం - కాకాణి" నాగర్‌కర్నూల్‌లో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల వినూత్న నిరసన రాష్ట్రానికి పొంచి ఉన్న మరో తుఫాను ముప్పు తుఫాను ప్రభావంపై ఉన్నతాధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష తెలుగుదేశం పార్టీలో చేరిన వైసిపి నాయకులు పేదల వైద్యానికి నీలిమ హాస్పిటల్‌ భరోసా కల్పిస్తోంది : మాజీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి షెడ్యూల్ కంటే ముందే వచ్చి, ఏమీ జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు జగన్ హడావుడి ---- స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నువ్వూరుపాడు అంబేద్కర్ కాలనీలో టీడీపీ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం గాజాలో ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న హింస కూటమి అభ్యర్థులనే గెలిపిస్తే -- గ్రామ అభివృద్ధికి కృషి -- జనసేన నేత గడ్డమణుగు రవికుమార్ విద్యుత్ షాక్ తో రైతు మృతి అమరజీవి త్యాగం చిరస్మరణీయం: గాదంశెట్టి వేణుగోపాల్ ​ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ​పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళి. చెప్పామంటే చేస్తాం.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నాం. యువత స్వయం ఉపాధి ద్వారా అభివృద్ధి చెందాలి:బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కరణం ప్రహ్లాద్ రావు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతుంటే జగన్‌కు ఎందుకింత ఆందోళన? - ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి

Select Suryaa Now
భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించిన విశాఖ  రేంజ్ ఐ.జీ.పి. గోపీనాథ్ జట్టి

విజయనగరం,  సూర్య :  నవంబరు 1న విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణలో భాగంగా పట్టణంలో వివిధ పోలింగ్ స్టేషన్ ల వద్ద భద్రత ఏర్పాట్లను విశాఖపట్నం రేంజ్ ఐజిపి  గోపీనాథ్ జట్టి  జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  పర్యవేక్షించారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వి.టి.అగ్రహారం లోని జిల్లా పరిషత్ పాఠశాల, కంటోన్మెంట్ మున్సిపల్ హైస్కూల్ లోని పోలింగ్ కేంద్రాలను విశాఖపట్నం రేంజ్ ఐజిపి  గోపీనాథ్ జట్టి విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ సందర్శించి, భద్రత ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.

100 మీటర్ల పరిధిలో ఓటర్ల మినహా మిగిలిన వ్యక్తులు ఎవ్వరూ ఉండకుండా చూడాలన్నారు. అనధికార వ్యక్తులను పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ఉండకుండా చూడాలన్నారు. పార్టీ కండువాలు, గుర్తులు ధరించి పోలింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చూడాలన్నారు. ఓటర్లను క్యూ లైన్లలో పంపాలని, ఓటు వేసిన తరువాత ఎవ్వరూ పరిసర ప్రాంతాల్లో నిలిచి ఉండకుండా చూడాలని అధికారులను విశాఖపట్నం రేంజ్ ఐజిపి  గోపీనాథ్ జట్టి జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్  ఆదేశించారు.