BREAKING
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

బలుసులమ్మ తల్లికి ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక పూజలు

Select Suryaa Now
బలుసులమ్మ తల్లికి ఎమ్మెల్యే బొలిశెట్టి ప్రత్యేక పూజలు

తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తాడేపల్లిగూడెం గ్రామదేవత బలుసులమ్మ ఆలయంలో అమ్మవారు అన్నపూర్ణా దేవి గా పూజలు అందుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, కూటమి సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై కుంకుమ పూజలు నిర్వహించారు

రిపోర్టర్ శ్రీనివాస్, తాడేపల్లిగూడెం పశ్చిమగోదావరి జిల్లా