BREAKING
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డిఓ. వసంత బాబు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న నదీమ్ అహ్మద్ ఓటు హక్కు వినియోగించుకున్న వైకాపా మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియో గించు కోండి గొడవలు పడితే తాటతీస్తాం అర్బన్ సీఐ రామకృష్ణ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ఓ.ఆనంద్ పులివెందుల మున్సిపాలిటీలో బార్లు తీరిన ఓటర్లు... ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్ ఎంపీటీసీలు ఏకగ్రీవం సరే.. జడ్పిటిసి ఓట్లు ఎలా ? చేనేతపురంలో చేనేత బిడ్డ ఓటేసింది ‘చలో ఢిల్లీ’కి సర్వం సిద్ధం: లోక్‌సభ ఎల్‌ఓపీ రాహుల్ గాంధీ నివాసం వద్ద హై అలర్ట్ బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్ చరిత్రలోనే అతిపెద్ద క్రిప్టో చోరీ: కిమ్ సర్కార్‌పై ఎఫ్‌బీఐ తీవ్ర ఆరోపణలు చలో రామ్‌లీలా మైదాన్: టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ నివాసం వద్ద విజువల్స్ వైరల్ డైమండ్ జూబ్లీ ఇయర్‌లో హర్యానా: ప్రగతిపథంలో రాష్ట్రం దూసుకుపోతోందన్న సైనీ రాజాపూరం ఎస్సీ కాలనీలో క్షుద్ర పూజలు.. బియ్యం ధరల దోపిడీకి చెక్.. అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు: జిల్లా అదనపు కలెక్టర్ డి.విజయేందర్ రెడ్డి

బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్

Select Suryaa Now
బద్వేల్ లో మొదలైన మున్సిపల్ వార్డు పోలింగ్

బారులు తీసిన ఓటర్లు

పోలీస్ భారీ బందోబస్తు

బద్వేల్ మేజర్ న్యూస్..కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలోని బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలో 39 వార్డులలో ఆదివారం పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కునువినియోగించుకునేందుకు ఉదయాన్నే భారీ సంఖ్యలో చేరుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులుభారీ బందోబస్తు నడుమ ఉదయం నుండే పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఓటర్లు వాహనాలలో పోలింగ్ కేంద్రాలకు  అత్తకు వచ్చేందుకు అనుమతించని పోలీసులు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు మునిసిపల్ అధికారులు పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు మెడికల్ క్యాంపును కూడా ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. ఓటర్లు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని పోలీస్ అధికారులు కోరుకుంటున్నారు.