BREAKING
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే ఓ మై డాగ్ సినిమా రివ్యూ, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్ర విశేషాలు ఇవే బంగారం ప్రియులకు భారీ ఊరట, దిగొచ్చిన పసిడి ధరలు, నవంబర్ 1 తాజా రేట్లు ఇవే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

పులివెందుల మున్సిపాలిటీలో బార్లు తీరిన ఓటర్లు... ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్

Select Suryaa Now
పులివెందుల మున్సిపాలిటీలో బార్లు తీరిన ఓటర్లు... ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన పోలింగ్

పులివెందుల మేజర్ న్యూస్:

కడప జిల్లా పులివెందుల మున్సిపాలిటీలో ఆదివారం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాలకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. పలు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు
ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టడంతో పాటు, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా మున్సిపల్‌ అధికారులు, పోలీసు సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహిస్తున్నారు. ఓటర్లు పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఓటర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు తగిన సౌకర్యాలు కల్పించారు. అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మెడికల్‌ క్యాంపును సైతం ఏర్పాటు చేసి అందుబాటులో ఉంచారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు విలువను గుర్తించి, స్వచ్ఛందంగా పోలింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అధికారులు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.


పులివెందుల స్టాఫ్ రిపోర్టర్ కడప జిల్లా