BREAKING
విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మానసిక ధైర్యం, భద్రతపై భరోసా కల్పించేలా విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ చర్యలు నవంబర్ 28న నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. హాల్‌టికెట్లు విడుదల కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

Select Suryaa Now
ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

పలమనేరు మేజర్ న్యూస్ పలమనేరు మున్సిపల్ సాధారణ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆదివారం ఉదయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమె ఓటు వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

 

 రిపోర్టర్ అనిల్ కుమార్ యాదవ్