BREAKING
కదిరిలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ దంపతులు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే ఓ మై డాగ్ సినిమా రివ్యూ, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్ర విశేషాలు ఇవే బంగారం ప్రియులకు భారీ ఊరట, దిగొచ్చిన పసిడి ధరలు, నవంబర్ 1 తాజా రేట్లు ఇవే

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు

Select Suryaa Now
 ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ దంపతులు

హిందూపురం: - మున్సిపల్  ఎన్నికల పోలింగ్ లో భాగంగా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దంపతులు 3వ వార్డు 1వ బూత్ చౌడేశ్వరి కాలనీ లో అదేవిధంగా టిడిపి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పి.ఎస్. మంజునాథ్ దంపతులు 49 వ వార్డు 2 వ బూత్ ముదిరెడ్డిపల్లి లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

హిందూపురం సూర్య స్టాప్ రిపోర్టర్ నాగేంద్ర