BREAKING
ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్: ఓల్డ్ టౌన్ లో ఓటర్ల ఉత్సాహం తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ స్పాట్ అడ్మిషన్లు 10 కోర్సుల్లో 378 ఖాళీ సీట్లు.. నవంబర్ 7న ప్రవేశాల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్న మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ షూటింగ్ అప్‌డేట్, శ్రీలంకలో భారీ యాక్షన్ షెడ్యూల్ జాహ్నవి రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం 108 అంబులెన్సులో సుఖప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం! బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 హౌస్ నుంచి రోహిత్ నాయుడు ఎలిమినేట్, షాకింగ్ నిర్ణయంతో కలకలం గోదావరి పుష్కర పనులు సకాలంలో పూర్తి చేయాలి - దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశం యాంకరింగ్‌ రంగంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సుమ, తన ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న స్థానిక మున్సిపల్ ఎన్నికలు రామాయణంలో సీత పాత్రపై సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు, ఆ విశేషాలు ఇవే ఓ మై డాగ్ సినిమా రివ్యూ, పంకజ్ త్రిపాఠి నటించిన ఈ చిత్ర విశేషాలు ఇవే బంగారం ప్రియులకు భారీ ఊరట, దిగొచ్చిన పసిడి ధరలు, నవంబర్ 1 తాజా రేట్లు ఇవే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్ అభ్యర్థి శ్రీలక్ష్మి

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ఓ.ఆనంద్

Select Suryaa Now
కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం బ్యూరో మేజర్ న్యూస్ : అనంతపురం: మున్సిపల్ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఓ.ఆనంద్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 

అనంతపురం కలెక్టరేట్‌లోని ఎన్‌ఐసీ భవనంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ సరళిని మానిటర్ చేస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద జరుగుతున్న ప్రక్రియను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివరాలను అధికారుల ద్వారా తెలుసుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు చేపట్టిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షిస్తున్నారు.

అనంతపురం బ్యూరో, మేజర్ న్యూస్