BREAKING
ఆధునిక సాంకేతికతతో విద్యుత్ రంగం, సరికొత్త ప్రగతికి సంకేతం. రీ సర్వే తో భూమి సమస్యల పరిష్కారం - ఖమ్మం జిల్లా కలెక్టర్ కోటేకల్‌లో ఘనంగా శ్రీరామ హృదయ కలశం ఊరేగింపు బుల్లెట్ దేవి ప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు. చిన్న తగదాలతో కోర్టులను ఆశ్రయించవద్దు మంగళగిరి నియోజకవర్గం మెల్లెంపూడిలో గ్యార్మీ షరీఫ్ ఉత్సవాలు క్విజ్ లో గోకవరం విద్యార్థి కి ప్రథమ స్థానం వైసీపీ గెలుపుకు అగ్నికుల క్షత్రియులు కృషి చేయాలి భోగాపురంలో మహిళా చట్టాలపై అవగాహన సదస్సు మురుగు నీటితో ఇల్లందు ప్రజల అవస్థలు నాలుగు మధ్య షాపులకు టెండర్లు ఖరారు అద్దంకి సామాజిక ఆరోగ్య కేంద్రం వద్ద మెగా వైద్య శిబిరం న్యాయవాదుల రక్షణ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలి వైయస్సార్సీపీ నేత వడ్డీ రఘురాం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా, దసరా అడ్వాన్స్ ఇవ్వాలి - రావిపాడు లో జల్ జీవన్ మిషన్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రభుత్వ విప్ బొలిశెట్టి

బాల్య వివాహాలు అరికడదాం,,,

Select Suryaa Now
బాల్య వివాహాలు అరికడదాం,,,

బాల్య వివాహాలు అరికడదాం,,,

రామగిరి మహిళా శక్తి సొసైటీ సీఈవో కాంచన

ఉచిత న్యాయ సేవా సదస్సు

    రామగిరి మేజర్ న్యూస్         కనగానపల్లి మండలంలోతల్లిమడుగుల గ్రామంలో మహిళా శక్తి సోసైటీ 64 గ్రామాలు, 329 సంఘాలు , 6978 మంది సభ్యులతో సంఘం /పొదుపు మరియు న్యాయ సలాహా కేంద్రం(మహిళల సమస్యలపై) పని చేయడం జరుగుతొంది ఇందులో భాగంగా రామగిరి గ్రామం నందు సోసైటీ అధ్యక్షురాలు .ముత్యాలమ్మ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సేవ సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యం గా మహిళా శక్తి సోసైటీ సి.ఇ.ఓ బి. కాంచన అలాగే మహాశక్తి సి.ఇ.ఓ రమీజా గారు సలహాదారుల కమిటీ సభ్యులు బి.కాంతమ్మ గారు మరియు మన్నిలమ్మ గారు హాజరు కావడం జరిగింది . అక్కడ ఉన్న సమస్య బాల్య వివాహంతో మహిళలు పడుతున్న ఇబ్బంది అలాగే సమస్యల గురించి సోసైటీ సిబ్బంది మరియు పాలకవర్గ సభ్యులు నాటికను ప్రదర్శణ చేసి ఆ సమస్య అనంతరం వాటిని నిర్ములించేందుకు రూపుమాపెందుకు మహిళలకు చట్టాలు గురించి తెలియజేశారు. సమాజంలో మహిళల యొక్క పాత్ర గురించి క్లుప్తంగా వివరించారు. ఈ కార్యక్రమం లో సంఘ సభ్యులు పెద్ద మొత్తం లో పాల్గోనడం జరిగింధి .