BREAKING
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు. *శాంతియుత వాతావరణంలో దసరా, బతుకమ్మ ఉత్సవాలు జరుపుకోవలి* మధిర రూరల్ ఎస్.ఐ. విశ్వతేజ నాకు మా నాన్న కావాలి... చిన్నారి సమాధానానికి కదిలిన హృదయాలు వేగవరంలో సేవా సంకల్ప అభియాన్‌ మెడికల్ క్యాంపు దుర్గా పూజ వేళ అస్సాం తేయాకు కార్మికులకు శుభవార్త అన్నపూర్ణ దేవి అలంకరణలో అనఘా లక్ష్మీ అమ్మవారు. కుందుర్పి ప్రతినిధి *ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు, తల్లిదండ్రులు* స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చొరవతో సల్బత్తాపూర్, మధ్వాపూర్ గ్రామాల్లో లోఓల్టేజ్ సమస్యకు పరిష్కారం ఎన్నికల వేళ రౌడీషీటర్లకు పోలీసుల హెచ్చరిక! ఉపాధి కూలీలకు స్నాక్స్ పంపిణీ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ పెద్దపల్లి ఎస్సైగా గుమ్ముల రాజశేఖర్‌ మాజీ కౌన్సిలర్ ఈశ్వర్ రాజు ను పరామర్శించిన ఎమ్మెల్సీ ఒకే రోజు 355 మందికి 1 కోటి 55 లక్షలుసీఎంఆర్ఎఫ్ సాయం. వైద్యానికి ఆర్థిక భరోసా కల్పించిన మంత్రి నిమ్మల విజ్ ఎయిర్ దూకుడు

బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు విరాళం

Select Suryaa Now
బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు విరాళం

బాలల భీమాకు టీడీపీ మండల కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు విరాళం

-2,261 మంది విద్యార్థులకు రూ.11,305లు విరాళం

పుట్లూరు, మేజర్ న్యూస్: మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల బాలల భీమా కోసం మండల టీడీపీ కన్వీనర్ గుత్తా శ్రీనివాసులు నాయుడు రూ.11,305 విరాళంగా అందజేశారు. మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 2,261 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 చొప్పున ఈ మొత్తాన్ని అందించారు. ఈ మేరకు రూ.11,305 నగదును మండల విద్యాధికారి-II ప్రేమ్ కుమార్‌కు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల భద్రత, సంక్షేమానికి తోడ్పడాలనే ఉద్దేశంతో బాలల భీమా కోసం ఈ విరాళాన్ని అందించినట్లు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.