BREAKING
కళ్యాణదుర్గం టి డీ పి ఎన్నికల ప్రచారం జోరు. 22,27,28 వార్డుల్లో ఇంటింటా ప్రచారం. కనకదుర్గమ్మ సన్నిధిలో అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే. రోడ్డుపై కూర్చొని నిరసన వ్యక్తం చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు టాలీవుడ్‌లో మోస్ట్ క్రేజీ కాంబినేషన్: ఎన్టీఆర్, అల్లు అర్జున్ మల్టీస్టారర్ సినిమాపై నెట్టింట భారీ చర్చ! అనారోగ్యంతో సీనియర్ జర్నలిస్టు యండమూరి వరప్రసాద్ మృతి బస్సు సౌకర్యం కల్పించండి.... ‘మేము నక్సలైట్లం కాదు’.. సెన్సార్ బోర్డు తీరుపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఆగ్రహం గ్రామపంచాయతీ సిబ్బందికి నూతన దుస్తులు పంపిణీ భవానీలకు ఘనంగా బిక్ష కార్యక్రమం రణబాలి ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్: గ్రాండ్ ఓపెనింగ్‌తో దుమ్మురేపిన విజయ్-రష్మిక జంట! వెంకటగిరి చైర్ పర్సన్ అభ్యర్థిగా దొంతు శారదా దేవి నామినేషన్ దాఖలు కుమారుడిపై అక్రమ కేసులు.. రాజకీయ వేధింపులే లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ యూత్ డిక్లరేషన్ హామీల అమలుకు బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ అమ్మవారి దీవెనలతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి కడపలో నామినేషన్ వేసేందుకు వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులపై దాడులు

అవకాశం ఇస్తే పోటీ చేస్తా

Select Suryaa Now
అవకాశం ఇస్తే పోటీ చేస్తా

పార్టీ ఆదేశిస్తే నల్లచెరువు ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తారని  మహబూబ్ బాషా తెలిపారు. తెలుగుదేశం పార్టీ లో గత కొద్ది సంవత్సరాలుగా సేవలందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేశామని. రానున్న ఎన్నికలలో ఎంపీటీసీ పరిధిలో అవకాశం కలిపిస్తే ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ఆశీర్వాదంతో పోటీలో ఉంటానని మహబూబ్ బాషా ఒక ప్రకటనలో తెలియజేశారు

 

రొద్దo విజయ్ కుమార్ రెడ్డి 

 నల్ల చెరువు  రిపోర్టర్