BREAKING
మైక్రోసాఫ్ట్ భారీ బాండ్ల జారీకి సన్నాహాలు ప్రపంచంలోనే అత్యంత పురాతన బ్యాంక్‌కు ముగింపు.. ఇటలీ దిగ్గజం 'ఇంటెసా' చేతికి మోంటే డి పాస్చి! ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు!

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే శిరీష పర్యటన.

Select Suryaa Now
అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే శిరీష పర్యటన.

 

అల్లుకోల,రెంటికోట గ్రామాల్లో ముంపు ప్రాంతాలు,పంట నష్టం పరిశీలన.

పలాస, అక్టోబర్ 29, మేజర్ న్యూస్.

అర్నబ్ తుఫాన్ కారణంగా ముంపునకు గురైన పలాస మండలం అల్లుకోల,రెంటికోట గ్రామాల్లో పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గురువారం పర్యటించారు.తుఫాన్ ప్రభావంతో నీట మునిగిన పంట పొలాలను, ముంపు ప్రభావిత నివాస ప్రాంతాలను ఆమె ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామాల్లో నిలిచిన నీరు, పంట పొలాల్లో చేరిన వరద నీరు, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆరా తీశారు.

సహాయక చర్యలకు ఆదేశాలు:

ముంపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపేందుకు చర్యలు చేపట్టాలని, నీటి ప్రవాహానికి అడ్డంకులను తొలగించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.నీట మునిగిన పంటల నష్టాన్ని వ్యవసాయ, రెవెన్యూ శాఖలు క్షేత్రస్థాయిలో అంచనా వేసి సమగ్ర వివరాలు నమోదు చేయాలని, అర్హులైన బాధిత రైతులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సహాయం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజల భద్రత, రైతుల పంట నష్టం, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మెల్యే శిరీష స్పష్టం చేసారు.