BREAKING
నారాయణపేట జిల్లా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల నూతన కార్యవర్గం ఎన్నిక టీ.నరసాపురం ఎస్‌ఐ జయబాబు సేవలు భేష్ కౌన్సెలింగ్‌తో సమస్యల పరిష్కారం.. యువతకు మార్గనిర్దేశం త్రిమూర్తుల పుణ్యక్షేత్రంలో 21 రోజుల పూజల అనంతరం వినాయకుడి నిమజ్జనం రెట్టింపు నగదు ఇస్తామని మోసం చేసిన 6 గురు అరెస్ట్ ఇంచార్జి డిఎస్పీ పి శ్రీధర్ 'మిస్టర్ కూల్' ధోనీ సూత్రంతోనే టీమిండియాను ఓడించాం : విండీస్ కెప్టెన్ షాయ్ హోప్ ఆత్మకూరులో కెవిపి ఎస్ జెండా ఆవిష్కరణ దసరా ఉత్సవాలకు బాలినేని శ్రీనివాసులు రెడ్డిని ఆహ్వానించిన వేణుగోపాల్ రెడ్డి భవిష్యత్ అవసరాల దూరదృష్టితోనే కొత్త రహదారుల నిర్మాణం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శింగనమలలో రేపు మంత్రి పయ్యావుల కేశవ్ పర్యటన... పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి... రేపు కలెక్టరేట్ లో పి.జి.ఆర్.ఎస్, రెవెన్యూ క్లినిక్ ఆపరేషన్ త్రిశూల్‌లో భాగంగా వత్సవాయిలో విస్తృత వాహన తనిఖీలు ఘనవిజయమే లక్ష్యంగా ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలపై ఎన్ డి ఏ కూటమి కీలక భేటీ పాకిస్థాన్ హనీట్రాప్ ఉచ్చులో భారత నావికాదళ సెయిలర్ రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఆర్షిత రేచల్ ఎంపిక 2030 నాటికి భారతీయ పర్యాటకుల బసను రెట్టింపు చేయడమే లక్ష్యం: జర్మనీ పర్యాటక బోర్డు కీలక ప్రకటన

అన్యాయానికి గురవుతున్న కార్మికుల అంశాన్ని హై లెవెల్ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తా.. బిజెపి నేత మిడతల రమేష్

Select Suryaa Now
అన్యాయానికి గురవుతున్న కార్మికుల అంశాన్ని హై లెవెల్ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకెళ్తా..     బిజెపి నేత మిడతల రమేష్

నెల్లూరు, మేజర్ న్యూస్ :     కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో కొంతమంది ఎన్ ఎం ర్ లకు అన్యాయం జరుగుతోంది. సూదలగుంట షుగర్ ఫ్యాక్టరీలో కార్మికులకు జీతాలు చెల్లించాలని కోరుతూ.. షుగర్ కేన్ అసిస్టెంట్ కమిషనర్ విక్టర్ ను   కలిసిన బిజెపి నేత మిడతల రమేష్ కలిసి విజ్ఞప్తి చేశారు.. కోవూరు షుగర్స్ 2022 సంవత్సరంలో ఆడిటింగ్ చేసేటప్పుడు కొంతమంది ఎన్ ఎం ర్ ల పేర్లు ఉదేశం పూర్వకంగా నమోదు కాకుండా తప్పించారు. కార్మికులకు వేతనాలు చెల్లించేటప్పుడు ఆ ఎన్ ఏం ఆర్ ల పేర్లు లేకపోవడం పట్ల వారు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశాన్ని హై లెవెల్ మంత్రుల కమిటీ దృష్టికి తీసుకు వెళ్తున్నట్లు రమేష్ తెలిపారు.
పొదలకూరు మండలంలోని సోదలగుంట షుగర్ ఫ్యాక్టరీ రైతులకు రెండు నెలల్లో బకాయిలు చెల్లించనున్నట్లు యాజమాన్యం పేరు కొనింది. రైతుల బకాయిలు చెల్లించేటప్పుడు ఫ్యాక్టరీ కార్మికుల వేతనాలు కూడా చెల్లించే లా చర్యలు తీసుకోవాలని రమేష్ విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు సుబ్బారెడ్డి ఆదినారాయణ లతోపాటు కృష్ణారెడ్డి చిన్నయ్యలు  పాల్గొన్నారు