BREAKING
సోషల్ మీడియా పోస్టులపై పోలీసులు హెచ్చరిక. కేంద్ర మంత్రి కృషితో అత్తిలిలో అత్యాధునిక డయాలసిస్ కేంద్రం -- ఎన్‌ఎండీసీ నుంచి రూ.75 లక్షల సీఎస్‌ఆర్ నిధులతో 7 అత్యాధునిక డయాలసిస్ మిషన్లు శ్రీమహమ్మారమ్మ ఆలయంలో ప్రారంభమైన శరన్నవరాత్రి వేడుకలు కొమరగిరిపట్నం శివారు దైవాలపాలెంలో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి శంకుస్థాపన: ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు! బీసీలకు ఎక్కువ శాతం సీట్లు కేటాయింపు నిర్ణయం పట్ల జగదీశ్వరి హర్షం సీతారాంపల్లి గ్రామం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలి వి.హెచ్.పి సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి పుష్కరాల పనులకు శంకుస్థాపనలు * రూ.4.02కోట్లతో రహదారుల అభివృద్ది :వాసంశెట్టి సత్యం మృతుల కుటుంబాలకు కంచి పరమేశ్వర రెడ్డి ఆర్ధిక సాయం వృద్ధురాలు అదృశ్యం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వండి షాద్ నగర్ లో రోడ్డు ప్రమాదం... వ్యక్తి దుర్మరణం అవయవదానానికి సమ్మతించిన టీడీపీ నేత మాధవరావు 1982 నుంచి తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో ఘన గౌరవం శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం బిజెపిలో బలమైన బీసీ నేత జబ్బల శ్రీనివాసులు

అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విరాళం

Select Suryaa Now
అన్నదాన కార్యక్రమానికి రూ.లక్ష విరాళం

పాలకొండ, సూర్య: పాలకొండలోని దసరా ఉత్సవాల సందర్బంగా శ్రీ కోట దుర్గమ్మ అమ్మవారి గుడి వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు పాలకొండ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చిరంజీవి దంపతులు రూ. లక్ష విరాళాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారికి అందజేశారు. అమ్మవారి భక్తులకు అన్నదానం నిర్వహించేందుకు ఈ విరాళాన్ని అందించినట్లు ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస శర్మ వున్నారు.