BREAKING
ప్రాణాపాయ స్థితిలోని బాధితుడికి పునర్జన్మనిచ్చిన వైద్యులు భీమవరంలో మతిస్థిమితం లేని యువకుడు వీరంగం కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జున మీడియా సమావేశం రేపు ప్రకాశం జిల్లాలో సీఎం పర్యటన కైకలూరు బార్ అసోసియేషన్ లాయర్లను కలిసి సంఘీభావం తెలిపిన కామినేని అగ్రిగోల్డ్ బాధితులు ఒరిజినల్ పత్రాలతో హాజరు కావాలి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తడిసిన అమరేందర్ రెడ్డి మృతి మహిళ హత్య కేసులో ఇద్దరు అరెస్ట్‌ ,డబ్బులు ఇస్తామని చెప్పి రైతులకు బ్రోమో డయోలిన్ పై అవగాహన కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మండల కార్యవర్గ సభ్యుడిగా అనగంటి కృష్ణ బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు జీడిపల్లి కిషన్ కుటుంబాన్ని పరామర్శించిన... విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్: రాయలసీమ నేపథ్యంలో బ్రిటీష్ కాలం నాటి సాహస యోధుడు స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి గుడ్డు పోషకాహారానికి చౌకైన వనరు .. ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానం: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన

అనంతపురం రూరల్ నూతన డీఎస్పీగా అశ్విన్ మణిదీప్

Select Suryaa Now
అనంతపురం రూరల్ నూతన డీఎస్పీగా  అశ్విన్ మణిదీప్

అనంతపురం రూరల్ నూతన డీఎస్పీగా  అశ్విన్ మణిదీప్

ఎస్పీ పి. జగదీష్‌తో మర్యాదపూర్వక భేటీ.

అనంతపురం రూరల్ నూతన డీఎస్పీగా అశ్విన్ మణిదీప్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ  పి. జగదీష్‌ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేశారు.

రూరల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని పి. జగదీష్ సూచించారు. నేరాల నియంత్రణపై నిరంతరం నిఘా ఉంచడంతో పాటు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.

అశ్విన్ మణిదీప్ గతంలో ఇదే జిల్లాలో శిక్షణ పొందుతున్న  అధికారిగా విధులు నిర్వహించారు. దీంతో ప్రాంత పరిస్థితులు, భౌగోళిక అంశాలు, ప్రజల సమస్యలపై ఆయనకు అవగాహన ఉంది. గత అనుభవాన్ని ఉపయోగించుకుని సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రజా రక్షణకు ప్రాధాన్యం ఇస్తానని ఆయన తెలిపారు