BREAKING
దిల్జిత్ దోసాంజ్ ఇండోర్ కాన్సర్ట్ రద్దు వార్తలపై క్లారిటీ.. నవంబర్ 15న షో పక్కా అంటున్న పాప్ స్టార్! బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ ఇంట విషాదం.. కన్నుమూసిన తాత డాక్టర్ రామ్ హింగోరాణి సూర్య కొత్త యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ సునామీ.. ఐదు రోజుల్లోనే వంద కోట్ల దిశగా దూసుకెళ్తున్న చిత్రం! అంతర్జాతీయ చెస్‌లో లలిత్ బాబు విజయాలు.. - మంత్రి కొల్లు రవీంద్ర అభినందనలు ఉమ్మడి కృష్ణా జిల్లా సీనియర్ ఫెన్సింగ్ జట్టు ఎంపిక అంతర్జాతీయ లేజర్ రన్ పోటీలకు విజయ్ గోగులమూడి ఎంపిక మురసు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ పర్యటన ఎస్సీ యువతకు నైపుణ్య శిక్షణ.. విదేశాల్లో ఉపాధి కల్పనే లక్ష్యం ఏపీఎస్‌ఆర్టీసీలో అక్రమాలకు అడ్డుకట్ట.. డిపో మేనేజర్లకు ప్రత్యేక శిక్షణ విద్యార్థులకు త్రిశూల వ్యూహంపై అవగాహన ఎన్నికల అక్రమాలపై రేపు వామపక్షాల నిరసన యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలి: కలెక్టర్ గుండె జబ్బులతో బాధపడేవారికి అద్భుతమైన ఊరట.. యోగాతో మెరుగైన జీవన ప్రమాణాలు! పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగడమే సీఎం చంద్రబాబు లక్ష్యం నవంబర్ 19వ తేదీన పెరవలి ఎంపీపీ ఎన్నిక.. ఆర్వో సునీల్ వినయ్

అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం

Select Suryaa Now
అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : పద్మావతి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాలలోని జీవ రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.భీమన్న మాట్లాడుతూ సైన్స్ ఎంత పురోగమిస్తే అంతే వేగంగా మానవాభివృద్ధిజరిగి ఫలితంగా దేశాభివృద్ధికి మార్గం సుగమం అవుతుందన్నారు. సైన్స్ పాత్రను గుర్తించడంతో పాటు దాని వల్ల కలిగే దుష్ప్రభావాలపైనా ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా నవంబరు 10న అంతర్జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినిలు జీవ రసాయన శాస్త్ర  విద్యార్థినిలు వాళ్లు తయారుచేసిన మోడల్స్, చార్టులను ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపల్ కే. సాయి కుమారి, జీవ రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ వై శిరీష, డా.టీ కే పద్మజ, డాక్టర్ ఎస్ వరలక్ష్మి, డా వై సునీత, డాక్టర్ సి దివ్యవాణి, డాక్టర్ పి పద్మావతి, డాక్టర్ పి యామిని, జి సుధాకర్, అధ్యాపకులు విద్యార్థినిలు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్