BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు చేయండి

Select Suryaa Now
అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు చేయండి
  • జిల్లా కలెక్టర్ కు బిట్ వన్ మాజీ సర్పంచ్ వినతి.
    కొత్తూరు: కొత్తూరు మండలం మెట్టూరు బిట్ వన్ పంచాయితీ లో అంగన్వాడీ కేంద్రానికి భవనం మంజూరు చేయాలని ప్రజా పిర్యాదుల విభాగం లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు మాజీ సర్పంచ్ అదపాక శంకర్ వినతి పత్రం అందజేశారు. భవనం లేక పిల్లులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే భవన నిర్మానికి నిధులు మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ శంకర్ కోరారు. అదే విధంగా బిట్ వన్ లో ఆలయం నిర్మానానికి చర్యలు చేపట్టాలని కోరారు. ఈ సమస్యలు పట్ల కలెక్టర్ సానుకూలం స్పందించారని శంకర్ తెలిపారు.