BREAKING
ఎగ్జిక్యూటివ్ వేతనాల వెల్లడి నిబంధనలను సడలించాలని అమెరికన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ప్రతిపాదన ఆర్మ్ (Arm) సీఈఓ పదవి కోసం రేనే హాస్‌ను సంప్రదించిన ఎన్విడియా తెల్ల అన్నం మంచిదా లేక బ్రౌన్ రైస్ ఆరోగ్యానికి మేలా.. అసలు నిజాలు ఇవే! డిజిటల్ కంటెంట్ బిల్లును రెండోసారి వీటో చేసిన పోలాండ్ అధ్యక్షుడు కరోల్ నవ్రాకి పూలదండలకు బదులు పుస్తకాలు.. అభినందనల్లో వినూత్న ఒరవడి ప్రముఖ పిల్లల పుస్తకాల రచయిత, హాస్యనటుడు డేవిడ్ వాలియమ్స్‌పై దర్యాప్తునకు లండన్ పోలీసుల నిర్ణయం బంగ్లాదేశ్‌తో సానుకూల, నిర్మాణాత్మక సంబంధాలకే భారత్ పెద్దపీట స్థానిక ఎన్నికలపై ప్రజలకు అవగాహన కల్పించిన డి.ఎస్.పి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు సొంతం చేసుకున్న దీప్తి శర్మ.. రెండోసారి అరుదైన ఘనత! గుజరాత్‌కు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ: సీఎం, మంత్రులతో విందు సమావేశం అస్సాం ప్రమాద మృతులకు ప్రధాని మోదీ సంతాపం కేన్సర్ మందుల ధరల నియంత్రణపై ఎన్‌పీపీఏ కఠిన నిఘా గురు అతిచారం 2026-27 | సింహరాశిలో గురు సంచార ఫలితాలు | Jupiter Transit in Leo | 12 రాశుల ఫలితాలు by Dr Edupuganti Padmaja Rani నజాఫ్‌గఢ్ రూరల్ హెల్త్ ట్రైనింగ్ సెంటర్‌లో వైద్య సేవలను సమీక్షించిన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసుల ఫ్లాగ్ మార్చ్

అండర్-17 జూడో జట్ల ఎంపిక పోటీలు

Select Suryaa Now
అండర్-17 జూడో జట్ల ఎంపిక పోటీలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్ జి ఎఫ్ ఆధ్వర్యంలో అండర్-17 జూడో బాలబాలికల ఎంపిక పోటీలు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో కార్యదర్శులు సాంబశివరావు, అమ్ములు పర్యవేక్షణలో నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లా నలుమూలల నుంచి సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డిఎస్డివో శశిధర్ ముఖ్యఅతిథిగా హాజరై క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదం చేస్తాయని, రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపి జిల్లాకు పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. ఇందులో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసి, ఈ నెల 20 నుంచి 22 వరకు కాకినాడలో నిర్వహించే రాష్ట్రస్థాయి ఎస్ జి ఎఫ్ జూడో పోటీలకు పంపనున్నారు. ఈ ఎంపిక కమిటీ సభ్యులుగా జూడో కోచ్ లు గోపి, తేజ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ రాజు, ముద్దుకృష్ణ, ప్రసన్న, విద్యాలత, రూపలత, పుష్పవాణి పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్