BREAKING
కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రూ.510 కోట్ల ఆస్తుల అటాచ్

అమలాపురం కూటమి కైవసం.. చైర్ పర్సన్ గా నల్లా శ్రీధర్..

Select Suryaa Now
అమలాపురం కూటమి కైవసం..   చైర్ పర్సన్ గా  నల్లా శ్రీధర్..

                                          11,979 ఓట్ల మెజారిటీతోగెలుపు 36 వార్డుల్లో విజేతలు వీరే…

అమలాపురం మేజర్ న్యూస్ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది.కూటమి జనసేన అభ్యర్థి నల్లా శ్రీధర్ 11,979 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.ఇక 36 వార్డులకు సంబంధించి టీడీపీ 18జనసేన 11 బీజేపీ 1 వైసీపీ6వార్డులు విజయం సాధించారు  వివరాలు ఇలా ఉన్నాయి.
వార్డుల వారీగా విజేతలు 
1వ వార్డు దేవరపల్లి శాంతి కుమార్ టీడీపీ 418 ఓట్ల మెజారిటీ2వ వార్డు కుంచె వెంకన్న బాబు టీడీపీ  255 ఓట్ల మెజారిటీ తో గెలుపొందరు 3వ వార్డు ఆశెట్టి నాగదుర్గ టీడీపీ  734 ఓట్ల మెజారిటీ.4వ వార్డు యేడిద నాగ రామలక్ష్మి  జనసేన 932 ఓట్ల మెజారిటీ లభించింది 
5వ వార్డు: కడలి పృథ్వి జనసేన  144 ఓట్ల మెజారిటీ 6వ వార్డు పిండి అమరావతి జనసేన 912 ఓట్ల మెజారిటీ. 7వ వార్డు నల్లా శ్రీదేవి పార్వతి టీడీపీ  42 ఓట్ల మెజారిటీ.8వ వార్డు గుర్రాల దక్షవేణి  జనసేన 734 ఓట్ల మెజారిటీ
9వ వార్డు చిక్కం శ్రీనివాసరావు  టీడీపీ  225 ఓట్ల మెజారిటీ10వ వార్డు గండి స్వామి  జనసేన  25 ఓట్ల మెజారిటీ 11వ వార్డు నల్లా ఫణిమాధురి జనసేన 16 ఓట్ల మెజారిటీవిజయం 
12వ వార్డు  సూదా స్వర్ణ మహేశ్వరి  జనసేన 458 ఓట్ల మెజారిటీ తో గెలిచారు 
13వ వార్డు వాసంశెట్టి వెంకట రమణారావు  టీడీపీ  657 ఓట్ల మెజారిటీసాధించారు 14వ వార్డు పేరూరి విజయలక్ష్మి  టీడీపీ 130 ఓట్ల మెజారిటీ వచ్చింది 15వ వార్డు సంసాని శ్యామలా దేవి వైసీపీ  382 ఓట్ల మెజారిటీపొందరు 
16వ వార్డు కట్టా లీలా గంగా భవాని టీడీపీ 152 ఓట్ల మెజారిటీ.17వ వార్డు గెల్లా మీనా కుమారి టీడీపీ 58 ఓట్ల మెజారిటీ.8వ వార్డు మట్టపర్తి నాగేంద్ర  వైసీపీ  257 ఓట్ల మెజారిటీసాధించారు 19వ వార్డు అప్పారి లక్ష్మీదేవి టీడీపీ 259 ఓట్ల మెజారిటీ.20వ వార్డు దొమ్మేటి పరశురాముడు  వైసీపీ 25 ఓట్ల మెజారిటీ తో విజయం 
21వ వార్డు గంటి వి.ఎల్. శర్మ  జనసేన 138 ఓట్ల మెజారిటీలభించింది 22వ వార్డు అబ్బిరెడ్డి వెంకట నాగేశ్వరరావు  టీడీపీ 526 ఓట్ల మెజారిటీ.23వ వార్డు చిక్కాల లక్ష్మీ  టీడీపీ  534 ఓట్ల మెజారిటీ సాధించారు 
24వ వార్డు  కంచిపల్లి శ్రీ నాగ మహాలక్ష్మి  టీడీపీ 599 ఓట్ల మెజారిటీ సాధించారు 
25వ వార్డు కురసాల నాయుడు  టీడీపీ ఏకగ్రీవం.26వ వార్డు గొవ్వాల రాజేష్  వైసీపీ  242 ఓట్ల మెజారిటీసాధిచారు 27వ వార్డు దంగేటి విజయ గౌరీ  టీడీపీ  148 ఓట్ల మెజారిటీ తో గెలుపొందరు 28వ వార్డు మోకా సుబ్బారావు బీజేపీ 110 ఓట్ల మెజారిటీవిజయం సాధింchar29వ వార్డు ఆవుపాటి గోపాల్  టీడీపీ 98 ఓట్లమెజారిటీసాధించారు 30వ వార్డు  కాళే పవిత్ర పద్మజ టీడీపీ 538 ఓట్ల మెజారిటీ.31వ వార్డు దంగేటి కుసుమ కుమారి  జనసేన 36 ఓట్ల మెజారిటీసాధించారు 32వ వార్డు బండారు సత్యనారాయణ  వైసీపీ  174 ఓట్ల మెజారిటీ సాధించారు 
33వ వార్డుజంగా అబ్బాయి వెంకన్న టీడీపీ – 270 ఓట్ల మెజారిటీ.34వ వార్డు చిత్రపు శ్యామల  వైసీపీ 154 ఓట్ల మెజారిటీపొందరు 
35వ వార్డు కొప్పిశెట్టి క్రాంతి కుమారి జనసేన 2 ఓట్ల మెజారిటీ.36వ వార్డు యన్నాబత్తుల పద్మ జనసేన  96 ఓట్ల మెజారిటపార్టీ వారీగా గెలిచిన వార్డులు.తెలుగుదేశం పార్టీ 18 వార్డులు.జనసేన పార్టీ 11 వార్డులు.వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 6 వార్డులు.భారతీయ జనతా పార్టీ  1 వార్డు మొత్తంగా కూటమి అభ్యర్థులు 30 సీట్లలో, వైయస్సార్ సిపి అభ్యర్థులు 6 సీట్లు గెలుపొందారు. జనసేన పోటీ చేసిన 11 వార్డుల్లోనూ 100శాతం  100 శాతం విజయం సాధించారు 
25వ వార్డులో టీడీపీ అభ్యర్థి కురసాల నాయుడు ఏకగ్రీవ ఎన్నిక య్యారు 35వ వార్డులో రీకౌంటింగ్ అనంతరం జనసేన అభ్యర్థి కొప్పిశెట్టి క్రాంతి కుమారి కేవలం 2 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు