BREAKING
మూడు గ్రామాల్లో పట్టాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ విద్యుత్ కోతలతో ఎండుతున్న ఆలుగడ్డ పంట.. జనరేటర్‌తో నీటి తడి పెడుతున్న రైతు.! తాడిపత్రిపై ఎస్పీ ప్రత్యేక దృష్టి ఎన్నికల భద్రతా ఏర్పాట్లపై క్షేత్రస్థాయి సమీక్ష.. సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యటన హాలీవుడ్‌లో కలకలం.. పోలీసులపై దాడి కేసులో ప్రముఖ నటి సెల్మా బ్లెయిర్ అరెస్ట్! లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ రేలంగిలో 2,840 పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ జనగణన–2027 ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి ప్రముఖ సీరియల్ నటి ఐశ్వర్య పిస్సే విడాకుల ప్రకటన.. భర్తతో విడిపోయినట్లు వెల్లడి! పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలి: తహసీల్దార్ విజయ్ కుమార్ తమిళనాడు రాజకీయాల్లోకి లేడీ సూపర్ స్టార్ నయనతార ఎంట్రీ.. రూమర్లపై స్పందించిన భర్త విఘ్నేశ్ శివన్! రాష్ట్రస్థాయి ఖోఖో క్రీడాకారులకు ప్రోత్సాహం-బియ్యం బస్తా, పండ్ల పంపిణీ-యువజన కాంగ్రెస్ నాయకుడు కడారి విక్రమ్ 'నా వైఫ్ మిస్సింగ్' నుంచి మనసును హత్తుకునే లిరికల్ సాంగ్.. అక్టోబర్ 22 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్! ఓకే బందు వర్గానికి పదవులా.. మున్నూరు కాపు సంఘం మూడు ముక్కలు కావడానికి కారణం మీరు కాదా... విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర నాయకులు శెట్టి రంగారావు, నగర అధ్యక్షులు రాపర్తి శరత్ ఎన్నారై వాసవి ఫౌండేషన్ సహకారంతో కడవెరుగు గ్రామంలో నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభం జెడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలపై చర్చ.

ఐసీసీసీ కేంద్రం నుంచి దసరా ఉత్సవాల పర్యవేక్షణ

Select Suryaa Now
ఐసీసీసీ కేంద్రం నుంచి దసరా ఉత్సవాల పర్యవేక్షణ

ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కొండ దిగువన ఉన్న మోడల్ ఇరిగేషన్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సమీకృత కమాండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) నుంచి రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి కె. కన్నబాబు, కమిషనర్ రామచంద్ర మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖరబాబు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి వీకే శీనా నాయక్ తదితరులు ఉత్సవాల పరిస్థితిని పర్యవేక్షించారు. భక్తుల రద్దీ, భద్రత, క్యూలైన్ల నిర్వహణ, వివిధ శాఖల మధ్య సమన్వయంపై కేంద్రం నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ ఉత్సవాలు సజావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నారు.