BREAKING
మర్రిపాడు మండలమంటే నాన్నకు అమితమైన ప్రేమ టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను కలిసిన టీపీసీసీ లీగల్ సెల్ కన్వీనర్ గణేష్ గౌడ్ దానిమ్మ తోటల్లో ఎండు తెగులుపై శాస్త్రవేత్తలు పరిశీలన దేశీయంగా తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయాలనే మివి లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు అభివృద్ధితో పాటు పచ్చదనానికి పెద్దపీట నువ్వురుపాడులో టిడిపి అభ్యర్థుల ముమ్మర ఎన్నికల ప్రచారం మృతుల కుటుంబాలకు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ చేయూత గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజాసేవే మా లక్ష్యం: వైసీపీ నాయకుడు గడ్డం రంజాన్ అందరూ ఆశీర్వదించి విజయం చేకూరిస్తే ఆత్మకూరు అభివృద్ధికి అంకితభావంతో కృషి చేస్తా సెగ్మెంట్లో అన్ని వర్గాల ప్రజల ఆశీస్సులు తనకు విజయ సోపానాలు - టిడిపి ఎంపిటిసి అభ్యర్థి ఖాజావలి తలకొండపల్లిలో ఇందిరాగాంధీ వర్ధంతి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు* గ్రామాల సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం: ఎమ్మెల్యే కాకర్ల సురేష్ శంషాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యమెందుకు? బంగ్లాదేశ్‌లో భారత్ కారిడార్‌పై నిరసనలు: దౌత్య సంబంధాలపై ప్రభావం చూపుతున్న పరిణామాలు దగదర్తి మండలాన్ని 'అభివృద్ధికి అడ్డాగా' మారుస్తాం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

అదిగో దొంగ ......

Select Suryaa Now
అదిగో దొంగ ......

గజపతినగరం, సూర్య : గజపతినగరంలోని  మెంటాడ రోడ్డు జంక్షన్లో ఉదయం సుమారు 10:00 గంటల సమయంలో ఒక ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పట్టీలు మెరుగు పెట్టడానికి అని వచ్చి  ఒక మహిళలను నమ్మించి ఆమె పట్టీలను తల తల మెరిసేలా మెరుగుపట్టి అనంతరం బంగారాన్ని కూడా మెరుగుపడతామని నమ్మబలకి  ఆ ఇద్దరిలో ఒకరు ఆ మహిళ ఇంటి లోనికిరాగా, మరో వ్యక్తి బయట ఉండగా ఆ మహిళ మెడలోని సుమారు రెండు తులాల బంగారు తాడును  వారికి ఇవ్వగా  మెరుగుపడతామని నమ్మించి వస్తువుని తీసుకుని అక్కడి నుంచి వారు పారిపోవడం జరిగింది,ఈ విషయంపై  స్థానిక గజపతినగరం  పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది.