BREAKING
ఈ ఏడాది చివరి నాటికి భారత్-ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు: ఫిన్లాండ్ రాయబారి వెల్లడి రైలు నుంచి జారిపడి గుర్తుతెలియని వృద్ధుడి మృతి గ్లోబల్ సవాళ్లను ఎదుర్కోవాలంటే అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తప్పనిసరి: ప్రధాని నరేంద్ర మోదీ మెగాస్టార్ విశ్వంభర రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్‌డేట్.. ఆ ప్రత్యేక పండుగ రోజున థియేటర్లలోకి! ఓటీటీలోకి వచ్చేస్తున్న సూరి, సుహాస్ బ్లాక్‌బస్టర్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? నంద్యాలలో పలు పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ప్రజావాణికి రెండు దరఖాస్తులు హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద టామ్ క్రూయిజ్ భారీ షాక్.. ఇండియాలో మూడు రోజుల్లో కేవలం రూ. 1.5 కోట్లే వసూలు చేసిన డిగ్గర్! పదవి లేకున్నా ప్రజాసేవలో ముందడుగు వి ఆర్ ఏ తమ సమస్యలు పరిస్కారం కోరుతూ చేపట్టిన పోరు బాట కుటుంబ సభ్యుల సమక్షంలో సోహా అలీ ఖాన్ బర్త్ డే వేడుకలు.. కూతురు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ వైరల్! అంగన్వాడీ కేంద్రంలో బాల అమృతం పంపిణీ డాక్టర్ లేని ఆసుపత్రిలో చికిత్స దళిత కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలి ఐటీ రైడ్స్‌పై స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. ఆ అవాస్తవ వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు!

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన

Select Suryaa Now
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన

అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రాజా శంకుస్థాపన

తోట్లవల్లూరు, అక్టోబర్ 5, మేజర్ న్యూస్, ప్రతినిధి (ప్రేమ్ రాజ్✍️) : కృష్ణాజిల్లా పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం కనకదుర్గమ్మ కాలనీలో వివిధ అభివృద్ధి పనులకు కూటమి నేతలు శంకుస్థాపన చేశారు. పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పాల్గొన్న ఈ కార్యక్రమానికి కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు విరంకి వెంకట్ గురుమూర్తి, మండల టీడీపీ అధ్యక్షులు విరపనేని శివరాం, మాజీ కృష్ణాజిల్లా టీడీపీ అధ్యక్షులు రామినేని కుటుంబ్యం తదితరులు హాజరయ్యారు. కార్యక్రమానికి కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని కూటమి నాయకులు తెలిపారు. అభివృద్ధి పనులు పూర్తయితే కనకదుర్గమ్మ కాలనీ రూపురేఖలు మారనున్నాయని పేర్కొన్నారు.