BREAKING
టిపి టి ఎఫ్ నూతన కమిటీ ఎన్నికలు అభివృద్ధిని చూసి ఓటు వేయండి - కాపా శ్రీనివాసరావు జాహ్నవి గెలుపే లక్ష్యంగా పువ్వాడి ఎన్నికల ప్రచార పర్వం కేసీఆర్‌తోనే రైతులకు భరోసా కాంగ్రెస్ పాలనలో అన్నదాతలకు తప్పని తిప్పలు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి పురుగుల మందు తాగిన ఒక వ్యక్తి విషమించడంతో మృతి. ఓటు హక్కు వినియోగించుకున్న టిడిపి సీనియర్ నేత కొవ్వలి నాయుడు నరసాపురం, సర్దార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడిగా జనగామ శ్రీనివాస్ గౌడ్ సకల జీవకోటి భగవంతుని కుటుంబమే ఆగిరిపల్లి సెగ్మెంట్‌-1లో కూటమి ఎన్నికల ప్రచారం ఢిల్లీలో జాతీయ స్థాయి నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అందోల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నికల హామీ నిలబెట్టుకున్న సర్పంచ్.. పెళ్లి కుమారుడికి రూ.10,116 ఆర్థిక సాయం ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు తాండూరులో పలు శుభకార్యాల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి మన ఓటు మన హక్కు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి షేక్ హఫిజున్నీసా అద్దంకిలో 'ఓటరు అవగాహన పోస్టర్' ఆవిష్కరణ

ఆయన త్యాగం మరువలేనిది

Select Suryaa Now
ఆయన త్యాగం మరువలేనిది

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ :రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రంగస్థలి చైర్మన్ ఆధ్వర్యంలో ఆదివారం చిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి రంగస్థలి చైర్మన్ గుండాల గోపినాథ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర స్థాపన కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదన్నారు. ఆయన ఆత్మీయ త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం లభించిందన్నారు. ఆయన ఆశయాలను సాకారం చేయడానికి అందరూ కృషి చేయాలి అన్నారు. ఆయనను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యతని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చిత్రపు హనుమంతరావు, తొండమనాడు సుబ్రహ్మణ్యం రెడ్డి, తులసి రామ్ నాయుడు, పురోహితుడు సురేష్ స్వామి, లోక ప్రభాకర్ నాయుడు, ఉమాపతి, పోలే జనార్ధన్, కుప్పిరెడ్డి రామకృష్ణ పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్