BREAKING
సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ దంపతుల కొత్త సినిమా 'తూ హై మేరీ కిరణ్' ట్రైలర్ విడుదల! జాతీయ అవార్డు గ్రహీత చంద్రకళకు పోలీస్ శాఖ సత్కారం గ్రామీణ ప్రజలకు వైద్యం మరింత చేరువ: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎస్పీ బాలుతో ఆ జ్ఞాపకం ఇప్పటికీ మరువలేను.. ఎస్వీ కృష్ణా రెడ్డి ఎమోషనల్ పోస్ట్! చెత్తను సద్వినియోగం చేసుకోవాలి ఆశావర్కర్స్కు కనీసవేతనాలు చెల్లించాలి. అయోడిన్ లోప రుగ్మతల నియంత్రణకు జిల్లా స్థాయి సర్వే.. ఎముకల ఆరోగ్యం: వయసు పెరుగుతున్న కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ప్రొటీన్ లోపం రాకుండా ఉండాలంటే రోజువారీ మన శరీరానికి ఎంత ప్రొటీన్ అవసరమో తెలుసా? ఐరన్ లోపం: శరీరంలో హిమోగ్లోబిన్ తగ్గి అలసట, తల తిరగడానికి అసలు కారణం ఏమిటో తెలుసా? కరీనా షోలో షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్‌‌పుత్.. ఆ యాడ్ వివాదంపై కృతి సనన్ షాకింగ్ కామెంట్స్! లక్ష్మీపోలవరంలో అంగన్వాడీ ఉత్సవ్ ప్రజలకు శుభ్రమైన తాగునీరు అందేలా చర్యలు విదేశాలకు వెళ్లే ముందు పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి.. జిల్లా కలెక్టర్ డా. మహేష్ కుమార్ లో బ్రిడ్జి వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు

Select Suryaa Now
ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు

ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు
--అవార్డు అందుకున్న కమిషనర్ గంగా ప్రసాద్
ఆత్మకూరు, మేజర్ న్యూస్, సోమా వెంకటసుబ్బయ్య :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛత పరిశుభ్రత పరిపాలన విభాగంలో అందించే స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డుకు ఆత్మకూరు మున్సిపాలిటీ ఎంపికైంది. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరులో జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా స్వచ్ఛ మున్సిపాలిటీ 2026 అవార్డును ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ సి.గంగా ప్రసాద్ అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ను జిల్లా కలెక్టర్ అభినందిస్తూ మున్సిపాలిటీ మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని తెలిపారు. ఈ అవార్డుతోపాటు బెస్ట్ స్వచ్ఛత వారియర్స్ గా తుపాకుల ప్రసాద్,చిచ్చు ఈశ్వరయ్య లు స్వచ్ఛ ఎస్‌ఎల్‌ఎఫ్ గా పంటవీధి ఎస్‌ఎల్‌ఎఫ్ ఎంపికయ్యారు. ఆత్మకూరుకు స్వచ్ఛ మున్సిపాలిటీ అవార్డు రావడం పై ఆత్మకూరు మున్సిపాలిటీలోని గ్రామస్తులు అధికారులు మున్సిపల్ కమిషనర్ ను వారి సిబ్బందిని అభినందించారు.