BREAKING
రెడ్‌క్రాస్ డైరెక్టర్‌గా* కొమ్మిడి ప్రభాకర్‌రెడ్డి స్వచ్ఛ పార్వతీపురం – మన్యం మర్యాద సిద్ధిపురంలో అంగన్వాడీ సిబ్బందికి ఘన సన్మానం కొడవలూరు మండలానికి పల్లె పండుగ 3.0లో రూ.2.06 కోట్ల పనులు శ్రీశైలంలో నందీశ్వర స్వామికి ప్రత్యేక పూజలు అద్దంకిలో ఈనెల 9న ప్రజాస్వామ్య ఎన్నికల ర్యాలీ. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ పెద్దపీట 2450 మంది కి సీఎం రిలీఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.ఎన్ విజ్ఞాన్ ఉన్నత పాఠశాలలో ‘సేవా సంకల్ప్ అభియాన్’ పోటీలు ఇంటి ముంగిట అక్షరం... ఉమ జీవితంలో వెలుగుల విప్లవం! భూ సేకరణ పెండింగ్‌ అంశాలను త్వరగా పరిష్కరించాలి జలాంతర్గాముల తయారీకి అండూరిల్‌తో భారీ ఒప్పందం కడప అమీన్‌పీర్ దర్గా ఉర్సుకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్‌డేట్.. కోలుకుంటున్న వైనంపై ఎమోషనల్ వీడియో వైరల్ ఎస్సీ భూముల జోలికొస్తే చర్యలు తప్పవు

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు వినతి పత్రం

Select Suryaa Now
ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కు వినతి పత్రం

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలి: ఎమ్మెల్యే అఖిలప్రియకు వినతి
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్

ఆశా వర్కర్లకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ మంగళవారం సాయంత్రం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఆశ వర్కర్లు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలప్రియ సానుకూలంగా స్పందిస్తూ, ఆశా వర్కర్ల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.