BREAKING
అమెరికాలో విమాన సేవలకు బ్రేక్!కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’.. అమెరికాలో దేశవ్యాప్త విమాన నిలిపివేత ఎత్తివేత... రష్యాపై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు: ఏడుగురు మృతి, ఇంధన మరియు పౌర నివాసాలపై తీవ్ర ప్రభావం Jupiter’s Accelerated Transit in Leo | సింహరాశిలో గురు అతిచారం – కర్కాటక రాశి ఫలితాలు | Dr. Edupuganti Padmaja Rani చిన్న ఎర్రసాల సర్పంచ్ అభ్యర్థిగా కల్లూరు దశరథ రామిరెడ్డి అమెరికా మార్కెట్లలో మిశ్రమ ముగింపు: టెక్ షేర్లపై ఒత్తిడితో నష్టపోయిన నాస్‌డాక్, స్వల్ప లాభాలతో డౌ జోన్స్ జర్నలిస్టుల పిల్లలకు 100 శాతం ఫీజు రాయితీ కల్పించాలి : పోరుమామిళ్ల టౌన్ వైసిపిపార్టీ సర్పంచ్ అభ్యర్థిగా షేక్ అర్షయా..! సింహరాశిలో గురు అతిచారం | Jupiter’s Accelerated Transit in Leo | మిథున రాశి ఫలితాలు | డా. ఈడ్పుగంటి పద్మజారాణి కాప్-31లో కర్బన ఉద్గారాల తగ్గింపుపై ఐక్యరాజ్యసమితి పిలుపు: 2040 నాటికి బొగ్గు వినియోగాన్ని నిలిపివేయాలని సూచన ఆంధ్రప్రదేశ్‌కు రూ. 9.89 లక్షల కోట్ల పెట్టుబడుల హామీలు: 303 ఒప్పందాలపై సంతకాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు దేశవ్యాప్త ‘గ్రౌండ్‌స్టాప్’….అమెరికాలో విమాన సేవలకు బ్రేక్! పసిడి ప్రియులకు భారీ ఊరట.. అంతులేని పతనంలో బంగారం, వెండి ధరలు! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు

ఆజాద్‌కు రెండు పార్టీల మద్దతు --సర్పంచి పోరులో మారనున్న రాజకీయ సమీకరణాలు!

Select Suryaa Now
ఆజాద్‌కు రెండు పార్టీల మద్దతు --సర్పంచి పోరులో మారనున్న రాజకీయ సమీకరణాలు!

టి. నరసాపురం, మేజర్ న్యూస్: గ్రామ సర్పంచి పదవి జనరల్ కావడంతో స్వతంత్ర అభ్యర్థిగా దేవరపల్లి ఆజాద్ ఎన్నికల బరిలో నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మద్దతు ప్రకటించగా,తాజాగా గురువారం జనసేన పార్టీ కూడా తన మద్దతును ప్రకటించింది.ఈ సందర్భంగా గ్రామ జనసేన పార్టీ అధ్యక్షుడు పాలేటి సత్యనారాయణ దేవరపల్లి ఆజాద్‌ను శాలువాతో సత్కరించి మద్దతు తెలిపారు. పార్టీలు, రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ గ్రామ ప్రజలతో మమేకమైన వ్యక్తిగా ఆజాద్‌ను ఆయన అభివర్ణించారు. విద్యావంతుడిగా, రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిగా గ్రామ అభివృద్ధికి కృషి చేయగలరనే ఉద్దేశంతో జనసేన పార్టీ తరఫున మద్దతు ప్రకటిస్తున్నట్లు పాలేటి సత్యనారాయణ తెలిపారు.కన్నం.సర్వేశ్వర రావు,భూక్య వేణుగోపాల్, పలగాని పోతురాజు, వేముల రామకృష్ణ,పాలేటినాగరాజు, కుంజా. కిరణ్, జరబల యుగంధర్ ,జరబల చందా నాయక్ తదితరులు పాల్గొన్నారుదీంతో టి. నరసాపురం సర్పంచి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దేవరపల్లి ఆజాద్‌కు రెండు పార్టీల మద్దతు ప్రకటించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పసుమర్తి రాము న్యూస్ జిల్లా ఇంచార్జ్ ఏలూరు,