40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు
40 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ చెక్కులు
25,16,487 రూపాయల విలువైన చెక్కలు లబ్ధిదారులకు అందించిన ఎమ్మెల్యే బొలిశెట్టి
తాడేపల్లిగూడెం, మేజర్ న్యూస్; తాడేపల్లిగూడెం నియోజకవర్గం లో అర్హులైన 40 మంది కి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 25,16,487 రూపాయల విలువైన చెక్కలు లబ్ధిదారులకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అందించారు. ఇప్పటివరకు 1165 మంది లబ్ధిదారులకు 7,58,61,786 రూపాయలు విలువైన చెప్పులను లబ్ధిదారులకు అందించడం జరిగినట్లు శాసనసభ్యులు తెలియజేశారు. అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు సరైన విధానంలో వినియోగించుకోవాలని ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఈ చుక్కల పంపిణీలో కూటమి నాయకులకు పాల్గొన్నారు.
శ్రీనివాస్ తాడేపల్లిగూడెం