BREAKING
కదిరేపల్లి వైస్సార్సీపీ ఎంపిటీసీ అభ్యర్థిగా రాధాకృష్ణ. నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్ పై పండుగ సాయన్న విగ్రహ భూమి పూజ, కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గ్రామ పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం.. సమస్యల పరిష్కారంలో ముందుంటున్న పంచాయతీ కార్యదర్శి శైలజారెడ్డి జీలుగుమిల్లి వైసిపి ఎంపీటీసీ అభ్యర్థిగా గంగుల రమేష్ నామినేషన్ దాఖలు. నామినేషన్ దాఖలు చేసిన శివకుమారి దసరా సందర్భంగా ఆందోల్‌లో ‘అలయ్ బలయ్’కు ఏర్పాట్లు. కామయ్యపాలెం వైసిపి ఎంపీటీసీ అభ్యర్థి బోడిక భోగేశ్వరరావు నామినేషన్ దాఖలు. గుంటూరు: సుప్రీం కోర్టు తీర్పుపై అంబటి రాంబాబు హర్షం..పోలీసులపై సంచలన వ్యాఖ్యలు కలెక్టరేట్‌లో పండుగ సాయన్న జయంతి.. ఘనంగా నివాళులర్పించిన ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్ చంద్రబాబు కోసమే వ్యవస్థల మార్పు.. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం సంతోషంగా లేదు: మాజీ మంత్రి ధర్మాన కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నా నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులు మీడియాకి అనుమతి లేదంటున్నా రిటర్నింగ్ అధికారి మీడియా ని ఎలో చెయ్యని రిటర్నింగ్ అధికారి.... ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు పటిష్ట భద్రత: అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా.... పోలీసుల గట్టి నిఘా తిరుమలదేవిపేట ఎంపీటీసీ అభ్యర్థిగా తోట లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు

37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్

Select Suryaa Now
37వ డివిజన్‌లో వైసీపీ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచార హోరు..  భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు.. ఎన్నికల ప్రచారంలో జోష్

(అనంతపురము, కార్పొరేషన్ మేజర్ న్యూస్:

అనంతపురం నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 37వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బలరాం ఇంటింటి ప్రచారాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. డివిజన్‌లోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ స్థానిక ప్రజలను కలుసుకుని తనకు మద్దతు తెలిపి ఓటు వేయాలని అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమానికి వైసీపీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నినాదాలతో డివిజన్‌లో ఎన్నికల సందడి నెలకొంది. అభ్యర్థి బలరాంతో కలిసి కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి పార్టీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 37వ డివిజన్‌లో ప్రచారం మరింత  ఊపందుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కార్యకర్తలు, అభిమానుల ఉత్సాహంతో బలరాం ప్రచారం ముందుకు సాగింది.