BREAKING
నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు మహిళల ఆరోగ్యమే కుటుంబానికి బలం: కలెక్టర్ హిమాన్షు శుక్ల రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో వైద్యం అందించాలి పీఎం రహత్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. జిల్లా కలెక్టర్ హైమావతి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు ఇరాన్, అమెరికా మధ్య మధ్యంతర ఒప్పందం విఫలం నగరం మండలంలో 7 నామినేషన్లు తిరస్కరణ ఎన్నికల సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ కాల్ సెంటర్ అన్ని స్థానాల్లో కూటమి విజయం తథ్యం బిజివేముల సురేంద్ర ఎమ్మెల్యే ఏలూరి సమక్షంలో టీడీపీలో చేరిన నాగండ్ల వైసీపీ నాయకులు నరసరావుపేటలో పోలీసుల మాక్ డ్రిల్ వైట్‌హౌస్ ప్రెస్ బ్యూరో, డోనాల్డ్ ట్రంప్, అమెరికా మీడియా, వెస్ట్ వింగ్, జేమ్స్ బ్రాడీ ప్రెస్ రూమ్

21 మంది పాత నేరస్థులకు బైండోవర్

Select Suryaa Now
21 మంది పాత నేరస్థులకు బైండోవర్

కొత్తవలస, సూర్య : మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ, చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణలో భాగంగా కొత్తవలస ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పరిధిలో 21 మంది పాత నేరస్థులకు బైండోవర్ చర్యలు చేపట్టారు. స్థానిక ఎం.ఆర్.ఓ (తహసీల్దార్) రామలక్ష్మి సమక్షంలో వారిని హాజరుపరిచి బైండోవర్ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా నాటుసారా తయారీ, అక్రమ మద్యం తయారీ, విక్రయాలకు దూరంగా ఉంటామని, భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడబోమని వారి నుంచి పూచీకత్తు బాండ్లు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ వీఎన్ రాజుతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వివరాలను సీఐ పి. శాంతిలక్ష్మి వెల్లడించారు.

రిపోర్టర్ : నాగరాజు, కొత్తవలస, విజయనగరం.