BREAKING
కార్పొరేటర్ కాకి గంగరాజు ఘనవిజయం పకడ్బందీగా భూముల రీ సర్వే… -కలెక్టర్ హైమావతి -వీరపూర్ లో భూ రీసర్వే పరిశీలించిన కలెక్టర్.. 19గ్రామాల్లో పోటీచేసే అభ్యర్థులు హారహోరి ప్రచారాలతో పండుగ వాతావరం అనంతవరం గ్రామంలో కమలం హోరు వివాదాలకు చెక్ పెడతాను: ఇకపై మాట్లాడే విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటానన్న సాయి పల్లవి పద్మనాభంలో కూటమి జైత్రయాత్ర బోని లో పసుపు జాతర.. తాట్రాజు అప్పారావు భారీ ర్యాలీకి బ్రహ్మరథం ఆర్థిక సహాయం ఓటీటీని షేక్ చేస్తున్న మనోజ్ బాజ్ పాయ్ క్రైమ్ థ్రిల్లర్ గజబ్ రాత్: నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్ రాజయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం పలమనేరు మున్సిపాలిటీపై టీడీపీ జెండా చైర్మన్‌గా రాజ్యలక్ష్మి కృష్ణమూర్తి గౌడ్ విజయం జై భీమ్ మరువలేని నటి లిజోమోల్ జోస్: బత్తా చిత్రంతో మరోసారి భావోద్వేగాలతో కట్టిపడేస్తున్న టాలెంటెడ్ నటి తీవ్ర తుపానుగా ‘మురసు’ బీభత్సం: రేపూ ఏపీలో కొనసాగనున్న భారీ వర్షాలు! ఇన్నోవేషన్ పవర్‌హౌస్‌గా భారత్: 38వ స్థానానికి చేరిక అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన రూ.510 కోట్ల ఆస్తుల అటాచ్

15వ వార్డులో తెదేపా ముమ్మర ఎన్నికల ప్రచారం వెల్దుర్తి

Select Suryaa Now
15వ వార్డులో తెదేపా ముమ్మర ఎన్నికల ప్రచారం వెల్దుర్తి

వెల్దుర్తి మేజర్ న్యూస్:జెడ్పీటీసీ (ZPTC) ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 15వ వార్డు నందు తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు, కార్యకర్తలు ముమ్మరంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వార్డులోని ప్రతి ఇంటికీ తిరుగుతూ, ఓటర్లను నేరుగా కలిసి కరపత్రాలు పంపిణీ చేశారు.  రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా వారు ప్రజలను కోరారు. వార్డులో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ, పార్టీ విధానాలను అభ్యర్థి గెలుపు అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు మరియు వార్డు ప్రజలు విశేషంగా పాల్గొన్నారు.