ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 03:32 PM
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం సంకనపెళ్లికి చెందిన జెస్సికా అనే బాలిక, తన తండ్రి, సోదరుడి నుంచి ప్రాణాపాయం ఉందని సోమవారం ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. తన తల్లి శకుంతలను తండ్రి సామెల్ రెండో వివాహం చేసుకున్నారని, పెళ్లిలో ఇచ్చిన బంగారం, వెండి కోసం తల్లిని శారీరకంగా, మానసికంగా వేధించి, ఇంట్లో నుంచి గెంటేశారని ఆమె వాపోయింది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నానని, చదువుకు, ఇంటి గడవడానికి కష్టంగా ఉందని పేర్కొంది. తండ్రి పేరు మీద ఉన్న భూమికి తమకు సంబంధం లేదని, చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో తెలిపింది