ఎస్సీ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్: భారీ సబ్సిడీతో ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీ!
Mon, Mar 16, 2026, 07:51 PM
|
|
by Suryaa Desk | Mon, Mar 09, 2026, 11:50 AM
ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అనారోగ్యంతో ఉన్న భర్తను కారుతో ఢీకొట్టించి చంపిన భార్య.ఖమ్మం పట్టణం గాంధీ నగర్‌లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు చాగంటి రవి, ప్రశాంతి.వీరికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా ఇద్దరు పిల్లలు.. ఆటో డ్రైవరుగా పని చేస్తూ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురైన రవి.రవి త్వరలో చనిపోతాడని జూలై నెలలో రూ.66 లక్షల ఇన్సూరెన్స్ చేయించిన భార్య ప్రశాంతి.9 నెలలైనా చనిపోవట్లేదని ఈనెల 2న రవికి మద్యం తాగించి.. రవి బావమరిది శ్రీనివాస్ సాయంతో కారుతో ఢీకొట్టించి హత్య చేయించిన భార్య.ప్రశాంతి తీరుపై అనుమానంతో పోలీసులు విచారణ చేయగా, బయటపడిన నిజాలు