బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Thu, May 22, 2025, 10:35 AM
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పన్నులపై సిద్దిపేట, మెదక్ జిల్లాల సహకార సంఘాల సభ్యులతో ఆదాయపు పన్నుపై అవగాహన సదస్సు బుధవారం కలెక్టరేట్లో నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన ఆదాయపు పన్ను ప్రిన్సిపల్ కమిషనర్ రాకేశ్ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయక పోవడం వల్ల కలిగే పరిణామాలను గూర్చి వివరించారు. అంతకుముందు జిల్లా ఆదాయపు పన్నుశాఖ అధికారి రమణారావు ఆదాయపు పన్ను దాఖలు విధానంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.