అమెరికాలో ఓపెన్ ఐన ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్
Wed, Dec 31, 2025, 01:43 PM
|
|
by Suryaa Desk | Tue, Sep 30, 2025, 08:33 PM
కరూర్ మీటింగ్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై నటి కయాదు లోహర్ పేరుతో ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ ట్వీట్ ద్వారా ఆమె టీవీకే పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కారణం టీవీకే స్వార్థ రాజకీయాలేనని ట్టీట్ లో ఉంది. అయితే, ఈ ట్వీట్ కయాదు నుంచి రాలేదని, ఆమె పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్ నుంచి వచ్చిందని ఆమె అభిమానులు చెబుతున్నారు. అయినప్పటికీ, కయాదు ఈ విషయంపై స్పందించకపోవడంతో, ఆమె ఈ ట్వీట్‌తో ఏకీభవిస్తున్నారని కొందరు నెటిజన్లు భావిస్తున్నారు.
Latest News